| [00:00.53] |
సర్వునినేత్ర ప్రభవజ్వాలలో విస్ఫులింగమై |
| [00:09.92] |
పొరలిన మువ్వలా |
| [00:22.54] |
వెల్లివెరియు వాహినిలోకి వల్లరి వీడి |
| [00:31.50] |
చలించు విరిలా |
| [00:38.60] |
|
| [00:45.90] |
హృదయం చెదిరి చెదిరి |
| [00:52.51] |
కలలే కదలి వదలి పోయెనే ఏలో |
| [01:04.82] |
ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా |
| [01:17.13] |
ఏలో ఏలో నాతో తెలిపేనా |
| [01:26.29] |
హృదయం అలసి సొలసి |
| [01:31.78] |
దిశలు మరిచిపోయేలో |
| [01:43.07] |
ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా |
| [01:55.85] |
పూతను మరిచెను తోపు |
| [01:57.70] |
నవ్వులు మరిచెను మెరుపు |
| [01:59.73] |
రాకను మరిచెను రేపు |
| [02:01.74] |
సృష్టిని మరిచెను ప్రేగు |
| [02:03.96] |
పూతను మరిచెను తోపు |
| [02:05.89] |
నవ్వులు మరిచెను మెరుపు |
| [02:07.88] |
రాకను మరిచెను రేపు |
| [02:11.61] |
నేనా నిన్ను మరువనే మరువనే మరువనే |
| [02:20.63] |
|
| [02:45.49] |
హృదయం చెదిరి చెదిరి |
| [02:50.96] |
కలలే కదలి వదలి పోయెనే ఏలో |
| [03:06.24] |
ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా |
| [03:18.49] |
ఏలో ఏలో నాతో తెలిపేనా |
| [03:26.79] |
పూలను వీడెను వర్ణం |
| [03:28.63] |
కడలిని వీడెను కెరటం |
| [03:30.60] |
నింగిని వీడెను మేఘం |
| [03:32.56] |
వాక్కును వీడెను అర్ధం |
| [03:35.09] |
పూలను వీడెను వర్ణం |
| [03:36.77] |
కడలిని వీడెను కెరటం |
| [03:38.99] |
నింగిని వీడెను మేఘం |
| [03:42.94] |
నేనా నిన్ను వీడనే వీడనే వీడనే |
| [03:51.11] |
నేనా నిన్ను వీడనే వీడనే వీడనే |
| [03:58.81] |
చిరు వేరు పెనుభారం మోయు తీరు |
| [04:06.29] |
చిన్నది జీవితమే ఆనంతమీ ప్రేమే |
| [04:29.81] |
|