[00:00.53] సర్వునినేత్ర ప్రభవజ్వాలలో విస్ఫులింగమై [00:09.92] పొరలిన మువ్వలా [00:22.54] వెల్లివెరియు వాహినిలోకి వల్లరి వీడి [00:31.50] చలించు విరిలా [00:38.60] [00:45.90] హృదయం చెదిరి చెదిరి [00:52.51] కలలే కదలి వదలి పోయెనే ఏలో [01:04.82] ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా [01:17.13] ఏలో ఏలో నాతో తెలిపేనా [01:26.29] హృదయం అలసి సొలసి [01:31.78] దిశలు మరిచిపోయేలో [01:43.07] ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా [01:55.85] పూతను మరిచెను తోపు [01:57.70] నవ్వులు మరిచెను మెరుపు [01:59.73] రాకను మరిచెను రేపు [02:01.74] సృష్టిని మరిచెను ప్రేగు [02:03.96] పూతను మరిచెను తోపు [02:05.89] నవ్వులు మరిచెను మెరుపు [02:07.88] రాకను మరిచెను రేపు [02:11.61] నేనా నిన్ను మరువనే మరువనే మరువనే [02:20.63] [02:45.49] హృదయం చెదిరి చెదిరి [02:50.96] కలలే కదలి వదలి పోయెనే ఏలో [03:06.24] ఇది ఏలో నీ ప్రేమైనా ఏదో తెలిపేనా [03:18.49] ఏలో ఏలో నాతో తెలిపేనా [03:26.79] పూలను వీడెను వర్ణం [03:28.63] కడలిని వీడెను కెరటం [03:30.60] నింగిని వీడెను మేఘం [03:32.56] వాక్కును వీడెను అర్ధం [03:35.09] పూలను వీడెను వర్ణం [03:36.77] కడలిని వీడెను కెరటం [03:38.99] నింగిని వీడెను మేఘం [03:42.94] నేనా నిన్ను వీడనే వీడనే వీడనే [03:51.11] నేనా నిన్ను వీడనే వీడనే వీడనే [03:58.81] చిరు వేరు పెనుభారం మోయు తీరు [04:06.29] చిన్నది జీవితమే ఆనంతమీ ప్రేమే [04:29.81]