| [00:00.17] |
రంగమార్తాండ BTech బాబు |
| [00:05.96] |
రంగులు మార్చే బూటక బాబు |
| [00:16.72] |
Once more |
| [00:17.86] |
|
| [00:26.81] |
రంగమార్తాండ BTech బాబు |
| [00:29.05] |
రంగులు మార్చే బూటక బాబు |
| [00:31.24] |
వీడికి తెలియని నాటకముంటుందా |
| [00:35.18] |
మిలమిల మెరుపుల makeup అతుకు |
| [00:37.05] |
తళతళ లాడే తగరపు బతుకు |
| [00:39.29] |
Purseను తీస్తే పైసా ఉండదు రా |
| [00:43.02] |
ఏరా మనకేరా తెర లాగితే King-ఏ రా |
| [00:47.18] |
మూడు Pegలు ఆరు wigలు పంచుకు బతకాలా |
| [00:51.23] |
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా |
| [00:55.28] |
జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా |
| [00:59.05] |
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) |
| [01:03.13] |
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) |
| [01:06.91] |
|
| [01:33.77] |
లోకం మయసభ ఆటరా |
| [01:35.57] |
కాలు జారి పడబోకురా |
| [01:37.65] |
నాకు నేనే రా రాజురా |
| [01:39.56] |
నవ్వే ద్రౌపది లేదురా |
| [01:41.46] |
Life-eh ఓ drama |
| [01:43.45] |
విను విశ్వదాభి రామా |
| [01:45.56] |
Light ఆరినా line మారినా |
| [01:47.62] |
Scene-u సితారమ్మా |
| [01:49.69] |
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా |
| [01:53.43] |
జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా |
| [01:57.45] |
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) |
| [02:01.54] |
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) |
| [02:05.64] |
|
| [02:28.88] |
Risk చేస్తే నో loss రా |
| [02:30.93] |
అందుతుంది atlas రా |
| [02:32.83] |
Luck address వెతకరా |
| [02:35.04] |
जिंदगी నీది బతకరా |
| [02:37.00] |
మాయ మశ్చింద్రా magic చేసెయ్యరా |
| [02:41.28] |
Life కొంచెము ఆశ లంచము |
| [02:43.38] |
ఇచ్చి పెంచుకోరా |
| [02:45.32] |
పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా |
| [02:48.73] |
జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా |
| [02:52.92] |
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) |
| [02:56.91] |
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) |
| [03:01.29] |
(పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) |
| [03:05.01] |
(జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) |
| [03:11.33] |
అద్ది matter-u |
| [03:16.97] |
|