రంగమార్తాండ BTech బాబు రంగులు మార్చే బూటక బాబు Once more రంగమార్తాండ BTech బాబు రంగులు మార్చే బూటక బాబు వీడికి తెలియని నాటకముంటుందా మిలమిల మెరుపుల makeup అతుకు తళతళ లాడే తగరపు బతుకు Purseను తీస్తే పైసా ఉండదు రా ఏరా మనకేరా తెర లాగితే King-ఏ రా మూడు Pegలు ఆరు wigలు పంచుకు బతకాలా పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) లోకం మయసభ ఆటరా కాలు జారి పడబోకురా నాకు నేనే రా రాజురా నవ్వే ద్రౌపది లేదురా Life-eh ఓ drama విను విశ్వదాభి రామా Light ఆరినా line మారినా Scene-u సితారమ్మా పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) Risk చేస్తే నో loss రా అందుతుంది atlas రా Luck address వెతకరా जिंदगी నీది బతకరా మాయ మశ్చింద్రా magic చేసెయ్యరా Life కొంచెము ఆశ లంచము ఇచ్చి పెంచుకోరా పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) అద్ది matter-u