[00:00.17] రంగమార్తాండ BTech బాబు [00:05.96] రంగులు మార్చే బూటక బాబు [00:16.72] Once more [00:17.86] [00:26.81] రంగమార్తాండ BTech బాబు [00:29.05] రంగులు మార్చే బూటక బాబు [00:31.24] వీడికి తెలియని నాటకముంటుందా [00:35.18] మిలమిల మెరుపుల makeup అతుకు [00:37.05] తళతళ లాడే తగరపు బతుకు [00:39.29] Purseను తీస్తే పైసా ఉండదు రా [00:43.02] ఏరా మనకేరా తెర లాగితే King-ఏ రా [00:47.18] మూడు Pegలు ఆరు wigలు పంచుకు బతకాలా [00:51.23] పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చేయరా [00:55.28] జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా [00:59.05] (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) [01:03.13] (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) [01:06.91] [01:33.77] లోకం మయసభ ఆటరా [01:35.57] కాలు జారి పడబోకురా [01:37.65] నాకు నేనే రా రాజురా [01:39.56] నవ్వే ద్రౌపది లేదురా [01:41.46] Life-eh ఓ drama [01:43.45] విను విశ్వదాభి రామా [01:45.56] Light ఆరినా line మారినా [01:47.62] Scene-u సితారమ్మా [01:49.69] పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా [01:53.43] జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా [01:57.45] (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) [02:01.54] (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) [02:05.64] [02:28.88] Risk చేస్తే నో loss రా [02:30.93] అందుతుంది atlas రా [02:32.83] Luck address వెతకరా [02:35.04] जिंदगी నీది బతకరా [02:37.00] మాయ మశ్చింద్రా magic చేసెయ్యరా [02:41.28] Life కొంచెము ఆశ లంచము [02:43.38] ఇచ్చి పెంచుకోరా [02:45.32] పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా [02:48.73] జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా [02:52.92] (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) [02:56.91] (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) [03:01.29] (పర బ్రహ్మ పరమేశ పద్ధతి మార్చెయరా) [03:05.01] (జెండా పై కపిరాజంటు జెండా ఎగరెయరా) [03:11.33] అద్ది matter-u [03:16.97]