| [00:14.09] |
హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని |
| [00:18.93] |
హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ |
| [00:23.08] |
ఓ నిన్నని మొన్నని మరిచి దరువేయ్యనీ |
| [00:27.62] |
హే తప్పు అని గిప్పు అని ఎవడేదైనా చెప్పనీ |
| [00:31.96] |
హే మేడ మీద balcony ఇవ్వలేదు |
| [00:35.15] |
ఈడ ఉన్న మజానీ |
| [00:37.87] |
Dollar ఊహకందనీ ఉత్సాహాన్ని |
| [00:41.32] |
కళ్లల్లో కాళ్లల్లో చెంప్పల్లో చేతుల్లో |
| [00:43.95] |
రప్పించి step ఎయ్ హనీ |
| [00:46.93] |
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ |
| [00:49.92] |
భాషే లేదంటే life అంతా party |
| [00:58.65] |
Jean's - u, trouser - u లుంగీ లంగోటి |
| [01:01.50] |
తేడా లేదంటే life అంతా party |
| [01:10.31] |
హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని |
| [01:14.32] |
హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ |
| [01:18.12] |
Do it babe |
| [01:42.64] |
Everybody see me to the moon |
| [01:44.60] |
I got it go way |
| [01:45.49] |
Grant in through the beat go boom boom speakers blow way |
| [01:48.48] |
DJ play the groove the until the moon shine its glowing |
| [01:51.15] |
Dance and c'mon c'mon step up this is all we do yet |
| [02:00.01] |
యే dj బీటే అలా రోజు వింటే |
| [02:02.14] |
చెవులు heat, heat - u |
| [02:04.24] |
అడపాదడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే |
| [02:08.77] |
మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే |
| [02:11.50] |
అసలు కిక్కు లేదోయ్ |
| [02:13.38] |
కొంచెం కొంచెం ఇలా sharing చేస్తే ఫుల్ ఎక్కుతాదే |
| [02:17.50] |
చిల్లి చికెన్ చీకుతో |
| [02:18.10] |
చిత్తుగా చిందులేస్తే చింత మాయం |
| [02:21.86] |
ఓయ్ మిర్చి మటన్ ముక్కలే |
| [02:23.65] |
మత్తులో అందిస్తాయి వింత సాయం |
| [02:26.40] |
యే cold coffee పక్కనెట్టు గరము చాయ్ ముందరుంది |
| [02:29.40] |
Sip ఏసి step ఏయ్ హనీ |
| [02:32.53] |
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ |
| [02:35.20] |
భాషే లేదంటే life అంతా party |
| [02:44.06] |
Jean's - u, trouser - u లుంగీ లంగోటి |
| [02:46.79] |
తేడా లేదంటే life అంతా party |
| [02:55.87] |
హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని |
| [02:59.59] |
హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ |
| [03:05.65] |
ఏమ్ మాయరో ఏమ్ మాయరో |
| [03:08.70] |
ఏదో చేసేసావురో |
| [03:11.72] |
సిమ్రాన్ల లాంటి అమ్మాయిలో |
| [03:14.69] |
చిత్రంగా మత్తు ఏదో నింపావురో |
| [03:17.51] |
నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో |
| [03:23.43] |
గోరంతటీ తన గుండెలో కొండంత కల్లోలం పంపావురో |
| [03:41.21] |
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ |
| [03:47.14] |
భాషే లేదంటే లైఫ్ అంతా party |
| [03:53.05] |
సోని సోని జర సోచో సోని నీకే అర్దమవుద్ది |
| [03:57.21] |
సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది |
| [04:01.32] |
కానీ కానీ అరే బాతాకానీ గుండె తెలీకవుద్ది |
| [04:05.92] |
సుత్తి సోది అలా వేసేకొద్ది friendship ఎక్కువవుద్ది |
| [04:09.95] |
యే రచ్చే రచ్చే వయసులో రచ్చ రచ్చ చేయాలని రూలు ఉంది |
| [04:14.33] |
యే గిచ్చే గిచ్చే ఆశలే రచ్చి తీర్చుకోవాలని రాసి ఉంది |
| [04:18.86] |
పిల్లా |
| [04:19.30] |
Central ఏసీ of చేసి చల్లగాలిలోన మనసు |
| [04:22.10] |
విప్పెసి step ఏయ్ హనీ |
| [04:25.25] |
తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ |
| [04:28.18] |
భాషే లేదంటే life అంతా party |
| [04:36.80] |
Jean's - u, trouser - u లుంగీ లంగోటి |
| [04:39.65] |
తేడా లేదంటే life అంతా party |
| [04:43.44] |
|