[00:14.09] హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని [00:18.93] హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ [00:23.08] ఓ నిన్నని మొన్నని మరిచి దరువేయ్యనీ [00:27.62] హే తప్పు అని గిప్పు అని ఎవడేదైనా చెప్పనీ [00:31.96] హే మేడ మీద balcony ఇవ్వలేదు [00:35.15] ఈడ ఉన్న మజానీ [00:37.87] Dollar ఊహకందనీ ఉత్సాహాన్ని [00:41.32] కళ్లల్లో కాళ్లల్లో చెంప్పల్లో చేతుల్లో [00:43.95] రప్పించి step ఎయ్ హనీ [00:46.93] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ [00:49.92] భాషే లేదంటే life అంతా party [00:58.65] Jean's - u, trouser - u లుంగీ లంగోటి [01:01.50] తేడా లేదంటే life అంతా party [01:10.31] హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని [01:14.32] హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ [01:18.12] Do it babe [01:42.64] Everybody see me to the moon [01:44.60] I got it go way [01:45.49] Grant in through the beat go boom boom speakers blow way [01:48.48] DJ play the groove the until the moon shine its glowing [01:51.15] Dance and c'mon c'mon step up this is all we do yet [02:00.01] యే dj బీటే అలా రోజు వింటే [02:02.14] చెవులు heat, heat - u [02:04.24] అడపాదడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే [02:08.77] మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే [02:11.50] అసలు కిక్కు లేదోయ్ [02:13.38] కొంచెం కొంచెం ఇలా sharing చేస్తే ఫుల్ ఎక్కుతాదే [02:17.50] చిల్లి చికెన్ చీకుతో [02:18.10] చిత్తుగా చిందులేస్తే చింత మాయం [02:21.86] ఓయ్ మిర్చి మటన్ ముక్కలే [02:23.65] మత్తులో అందిస్తాయి వింత సాయం [02:26.40] యే cold coffee పక్కనెట్టు గరము చాయ్ ముందరుంది [02:29.40] Sip ఏసి step ఏయ్ హనీ [02:32.53] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ [02:35.20] భాషే లేదంటే life అంతా party [02:44.06] Jean's - u, trouser - u లుంగీ లంగోటి [02:46.79] తేడా లేదంటే life అంతా party [02:55.87] హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని [02:59.59] హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ [03:05.65] ఏమ్ మాయరో ఏమ్ మాయరో [03:08.70] ఏదో చేసేసావురో [03:11.72] సిమ్రాన్ల లాంటి అమ్మాయిలో [03:14.69] చిత్రంగా మత్తు ఏదో నింపావురో [03:17.51] నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో [03:23.43] గోరంతటీ తన గుండెలో కొండంత కల్లోలం పంపావురో [03:41.21] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ [03:47.14] భాషే లేదంటే లైఫ్ అంతా party [03:53.05] సోని సోని జర సోచో సోని నీకే అర్దమవుద్ది [03:57.21] సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది [04:01.32] కానీ కానీ అరే బాతాకానీ గుండె తెలీకవుద్ది [04:05.92] సుత్తి సోది అలా వేసేకొద్ది friendship ఎక్కువవుద్ది [04:09.95] యే రచ్చే రచ్చే వయసులో రచ్చ రచ్చ చేయాలని రూలు ఉంది [04:14.33] యే గిచ్చే గిచ్చే ఆశలే రచ్చి తీర్చుకోవాలని రాసి ఉంది [04:18.86] పిల్లా [04:19.30] Central ఏసీ of చేసి చల్లగాలిలోన మనసు [04:22.10] విప్పెసి step ఏయ్ హనీ [04:25.25] తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ [04:28.18] భాషే లేదంటే life అంతా party [04:36.80] Jean's - u, trouser - u లుంగీ లంగోటి [04:39.65] తేడా లేదంటే life అంతా party [04:43.44]