హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ ఓ నిన్నని మొన్నని మరిచి దరువేయ్యనీ హే తప్పు అని గిప్పు అని ఎవడేదైనా చెప్పనీ హే మేడ మీద balcony ఇవ్వలేదు ఈడ ఉన్న మజానీ Dollar ఊహకందనీ ఉత్సాహాన్ని కళ్లల్లో కాళ్లల్లో చెంప్పల్లో చేతుల్లో రప్పించి step ఎయ్ హనీ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే life అంతా party Jean's - u, trouser - u లుంగీ లంగోటి తేడా లేదంటే life అంతా party హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ Do it babe Everybody see me to the moon I got it go way Grant in through the beat go boom boom speakers blow way DJ play the groove the until the moon shine its glowing Dance and c'mon c'mon step up this is all we do yet యే dj బీటే అలా రోజు వింటే చెవులు heat, heat - u అడపాదడపా ఇలా బల్లని కొడితే అదో కొత్త బీటే మొత్తం దమ్ము నువ్వే లాగించేస్తే అసలు కిక్కు లేదోయ్ కొంచెం కొంచెం ఇలా sharing చేస్తే ఫుల్ ఎక్కుతాదే చిల్లి చికెన్ చీకుతో చిత్తుగా చిందులేస్తే చింత మాయం ఓయ్ మిర్చి మటన్ ముక్కలే మత్తులో అందిస్తాయి వింత సాయం యే cold coffee పక్కనెట్టు గరము చాయ్ ముందరుంది Sip ఏసి step ఏయ్ హనీ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే life అంతా party Jean's - u, trouser - u లుంగీ లంగోటి తేడా లేదంటే life అంతా party హే సర్రని సుర్ర్ అనీ కిర్ర్ ఎక్కించేయ్ బుర్రని హే జల్లుని జిల్లుని దొల్లించేయ్ దిల్ నీ ఏమ్ మాయరో ఏమ్ మాయరో ఏదో చేసేసావురో సిమ్రాన్ల లాంటి అమ్మాయిలో చిత్రంగా మత్తు ఏదో నింపావురో నీ మాటలో నీ నవ్వులో తననే ముంచేసావురో గోరంతటీ తన గుండెలో కొండంత కల్లోలం పంపావురో తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే లైఫ్ అంతా party సోని సోని జర సోచో సోని నీకే అర్దమవుద్ది సంతోషాన్ని ఇలా పంచుకుంటే ఇంకా పెరుగుతాది కానీ కానీ అరే బాతాకానీ గుండె తెలీకవుద్ది సుత్తి సోది అలా వేసేకొద్ది friendship ఎక్కువవుద్ది యే రచ్చే రచ్చే వయసులో రచ్చ రచ్చ చేయాలని రూలు ఉంది యే గిచ్చే గిచ్చే ఆశలే రచ్చి తీర్చుకోవాలని రాసి ఉంది పిల్లా Central ఏసీ of చేసి చల్లగాలిలోన మనసు విప్పెసి step ఏయ్ హనీ తెలుగు బెంగాలీ ఇంగ్లీష్ మరాఠీ భాషే లేదంటే life అంతా party Jean's - u, trouser - u లుంగీ లంగోటి తేడా లేదంటే life అంతా party