| [00:00.18] |
(When a girl hugs you and says love you |
| [00:02.05] |
రచ్చ రంబోలా |
| [00:03.82] |
When she looks at you and looks kill you) |
| [00:05.72] |
రచ్చ రంబోలా |
| [00:07.62] |
|
| [00:24.42] |
ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది |
| [00:27.99] |
కాబోయే వాడ్ని నేనని confirm చేసింది |
| [00:31.27] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [00:35.26] |
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది |
| [00:38.54] |
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది |
| [00:41.81] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [00:44.75] |
నడుమే జానెడు ఆ కులుకులు చూస్తే నడకే జారేడు |
| [00:51.40] |
సొగసే సోలెడు అది కొలవాలంటే |
| [00:55.18] |
లెక్కలకైనా ఎక్కడలేని చెమట పట్టింది |
| [00:58.56] |
ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది |
| [01:02.19] |
కాబోయే వాడ్ని నేనని confirm చేసింది |
| [01:05.64] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [01:08.99] |
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది |
| [01:12.32] |
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది |
| [01:15.56] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [01:19.36] |
|
| [01:34.66] |
Mummy पुछा है |
| [01:38.22] |
పప్పా పేచీ है |
| [01:41.46] |
పిన్ని తన్నే है బాబాయ్ అడిగే है |
| [01:44.95] |
అందరికి నేనేమని చెప్పాలి |
| [01:48.43] |
పోరి బాగుంటే |
| [01:51.59] |
Dowry వద్దంటూ |
| [01:55.04] |
పూస్తే కట్టేస్తే మస్తు మొగుడంటూ |
| [01:58.89] |
వాళ్ళే వచ్చి కాళ్లే కడిగెరె |
| [02:02.23] |
Bet-ఏ చేస్తాయిరో ఎడడుగుల గుట్టు వేసి వేగిరో |
| [02:09.04] |
ఆషాడం fade out అయ్యేలోగా బుడతడు ఇద్దాంలే |
| [02:12.59] |
ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది |
| [02:15.86] |
కాబోయేవాడ్ని నేనని confirm చేసింది |
| [02:19.04] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [02:22.54] |
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది |
| [02:25.88] |
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది |
| [02:29.35] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [02:32.77] |
|
| [03:03.85] |
నింగే ఊరైతే |
| [03:07.18] |
నెలే ఇల్లయితే |
| [03:10.32] |
మనకే పెళ్ళైతే నువ్వే కోరితే నవ గోళాలను గోలి లాడేస్తా |
| [03:17.41] |
Moon-ఏ bed అయితే |
| [03:20.82] |
గాలే లేదంటే |
| [03:24.05] |
వోళ్ళే freeze అయితే ప్రాణం పోతుంటే మన ఊపిరితో వేసవి రప్పిస్తా |
| [03:31.16] |
కేడివే నువ్వే నను ఉడుకెత్తించే body వేడివే |
| [03:37.92] |
నా గుండెను చీమలు కుట్టేలాగా ఎం బెల్లం పెట్టావే |
| [03:41.52] |
ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది |
| [03:45.04] |
కాబోయేవాడ్ని నేనని confirm చేసింది |
| [03:48.02] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [03:51.37] |
అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది |
| [03:55.12] |
అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది |
| [03:58.63] |
(రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) |
| [04:16.64] |
|