(When a girl hugs you and says love you రచ్చ రంబోలా When she looks at you and looks kill you) రచ్చ రంబోలా ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాడ్ని నేనని confirm చేసింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) నడుమే జానెడు ఆ కులుకులు చూస్తే నడకే జారేడు సొగసే సోలెడు అది కొలవాలంటే లెక్కలకైనా ఎక్కడలేని చెమట పట్టింది ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయే వాడ్ని నేనని confirm చేసింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) Mummy पुछा है పప్పా పేచీ है పిన్ని తన్నే है బాబాయ్ అడిగే है అందరికి నేనేమని చెప్పాలి పోరి బాగుంటే Dowry వద్దంటూ పూస్తే కట్టేస్తే మస్తు మొగుడంటూ వాళ్ళే వచ్చి కాళ్లే కడిగెరె Bet-ఏ చేస్తాయిరో ఎడడుగుల గుట్టు వేసి వేగిరో ఆషాడం fade out అయ్యేలోగా బుడతడు ఇద్దాంలే ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయేవాడ్ని నేనని confirm చేసింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) నింగే ఊరైతే నెలే ఇల్లయితే మనకే పెళ్ళైతే నువ్వే కోరితే నవ గోళాలను గోలి లాడేస్తా Moon-ఏ bed అయితే గాలే లేదంటే వోళ్ళే freeze అయితే ప్రాణం పోతుంటే మన ఊపిరితో వేసవి రప్పిస్తా కేడివే నువ్వే నను ఉడుకెత్తించే body వేడివే నా గుండెను చీమలు కుట్టేలాగా ఎం బెల్లం పెట్టావే ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది కాబోయేవాడ్ని నేనని confirm చేసింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది (రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా)