[00:00.18](When a girl hugs you and says love you [00:02.05]రచ్చ రంబోలా [00:03.82]When she looks at you and looks kill you) [00:05.72]రచ్చ రంబోలా [00:07.62] [00:24.42]ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది [00:27.99]కాబోయే వాడ్ని నేనని confirm చేసింది [00:31.27](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [00:35.26]అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది [00:38.54]అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది [00:41.81](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [00:44.75]నడుమే జానెడు ఆ కులుకులు చూస్తే నడకే జారేడు [00:51.40]సొగసే సోలెడు అది కొలవాలంటే [00:55.18]లెక్కలకైనా ఎక్కడలేని చెమట పట్టింది [00:58.56]ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది [01:02.19]కాబోయే వాడ్ని నేనని confirm చేసింది [01:05.64](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [01:08.99]అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది [01:12.32]అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది [01:15.56](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [01:19.36] [01:34.66]Mummy पुछा है [01:38.22]పప్పా పేచీ है [01:41.46]పిన్ని తన్నే है బాబాయ్ అడిగే है [01:44.95]అందరికి నేనేమని చెప్పాలి [01:48.43]పోరి బాగుంటే [01:51.59]Dowry వద్దంటూ [01:55.04]పూస్తే కట్టేస్తే మస్తు మొగుడంటూ [01:58.89]వాళ్ళే వచ్చి కాళ్లే కడిగెరె [02:02.23]Bet-ఏ చేస్తాయిరో ఎడడుగుల గుట్టు వేసి వేగిరో [02:09.04]ఆషాడం fade out అయ్యేలోగా బుడతడు ఇద్దాంలే [02:12.59]ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది [02:15.86]కాబోయేవాడ్ని నేనని confirm చేసింది [02:19.04](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [02:22.54]అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది [02:25.88]అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది [02:29.35](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [02:32.77] [03:03.85]నింగే ఊరైతే [03:07.18]నెలే ఇల్లయితే [03:10.32]మనకే పెళ్ళైతే నువ్వే కోరితే నవ గోళాలను గోలి లాడేస్తా [03:17.41]Moon-ఏ bed అయితే [03:20.82]గాలే లేదంటే [03:24.05]వోళ్ళే freeze అయితే ప్రాణం పోతుంటే మన ఊపిరితో వేసవి రప్పిస్తా [03:31.16]కేడివే నువ్వే నను ఉడుకెత్తించే body వేడివే [03:37.92]నా గుండెను చీమలు కుట్టేలాగా ఎం బెల్లం పెట్టావే [03:41.52]ఎర్రాని బుగ్గలు ఉన్న కుర్రాది ఉన్నది [03:45.04]కాబోయేవాడ్ని నేనని confirm చేసింది [03:48.02](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [03:51.37]అయిదున్నర అడుగులు ఉన్న అయస్కాంతం లాంటిది [03:55.12]అయ్యో తన అందంతో సూర్ సుర్రని లాగింది [03:58.63](రచ్చ రంబోలా ఇక రచ్చ రంబోలా) [04:16.64]