| [00:17.23] |
ఆకాశం విరుగునా |
| [00:19.07] |
సత్తా ఉన్న వీరుడి గుండె చెదురునా దారిలో మలుపును చూసి |
| [00:24.68] |
భూ గ్రహం నిలుచునా |
| [00:26.55] |
లక్ష్యం ఉన్న ధీరుడి పయనం ఆగునా మధ్యలో వెనకడుగేసి |
| [00:32.27] |
నేటి అసమాన్యుడు నాడు మనలా మనుషులే |
| [00:35.97] |
పేరుగల పెద్దలు మునుపు మందిలో ఒక్కరే |
| [00:39.65] |
లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా |
| [00:45.26] |
యోధుడా లేచిరా |
| [00:47.32] |
నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో |
| [00:54.89] |
విక్రమార్కుడా go go go |
| [00:56.54] |
విశ్వ వించక go go go |
| [00:58.55] |
విశ్వమే నీది go go go |
| [01:00.14] |
గెలుపు నీదే గెలుపు నీదే |
| [01:02.39] |
విక్రమార్కుడా go go go |
| [01:04.23] |
విశ్వ వించక go go go |
| [01:06.13] |
విశ్వమే నీది go go go |
| [01:07.74] |
గెలుపు నీదే గెలుపు నీదే |
| [01:09.90] |
సంకల్పం మొదటి మెట్టు |
| [01:11.88] |
సాహసమే ఉడుం పట్టు |
| [01:13.67] |
తొడగొట్టు పని బట్టు |
| [01:15.52] |
శిఖరాలే తల వంచేట్టు |
| [01:32.33] |
కిరణమే ఒంగునా |
| [01:34.12] |
కదిలే కార్య సూరీడి మనసు లొంగునా ఎదురయే కష్టం చూసి |
| [01:39.81] |
నేటి అసమాన్యులు నాడు మనలా మనుషులే |
| [01:47.50] |
లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా |
| [01:52.92] |
యోధుడా లేచిరా |
| [01:54.83] |
నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో |
| [02:02.48] |
విక్రమార్కుడా go go go |
| [02:04.25] |
విశ్వ వించక go go go |
| [02:06.02] |
విశ్వమే నీది go go go |
| [02:07.93] |
గెలుపు నీదే గెలుపు నీదే |
| [02:09.88] |
విక్రమార్కుడా go go go |
| [02:11.69] |
విశ్వ వించక go go go |
| [02:13.51] |
విశ్వమే నీది go go go |
| [02:15.43] |
గెలుపు నీదే గెలుపు నీదే |
| [02:17.57] |
సంకల్పం మొదటి మెట్టు |
| [02:19.36] |
సాహసమే ఉడుం పట్టు |
| [02:21.29] |
తొడగొట్టు పని బట్టు |
| [02:22.73] |
శిఖరాలే తల వంచేట్టు |
| [02:43.79] |
Never ever give it up |
| [02:46.08] |
శ్రీకారం చుట్టి వల్ల కాదని వదిలే వాళ్ళు ఏ తీరాన్ని చేరలేరులే |
| [02:53.06] |
మొదలంటూ పెట్టావో పని ... చివరంట చెయ్యాలి కృషి |
| [02:59.34] |
అరె say say నిద్దురకు no way |
| [03:03.03] |
అరె say say నిట్టూర్పులకు no way |
| [03:06.85] |
అరె say say నీరసానికి no way |
| [03:10.47] |
Say say పట్టుదలకు జై జై |
| [03:13.45] |
లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా |
| [03:19.40] |
యోధుడా లేచిరా |
| [03:21.09] |
నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో |
| [03:28.44] |
విక్రమార్కుడా go go go |
| [03:30.47] |
విశ్వ వించక go go go |
| [03:32.20] |
విశ్వమే నీది go go go |
| [03:34.18] |
గెలుపు నీదే గెలుపు నీదే |
| [03:36.08] |
విక్రమార్కుడా go go go |
| [03:37.81] |
విశ్వ వించక go go go |
| [03:39.57] |
విశ్వమే నీది go go go |
| [03:41.50] |
గెలుపు నీదే గెలుపు నీదే |
| [03:43.75] |
సంకల్పం మొదటి మెట్టు |
| [03:45.55] |
సాహసమే ఉడుం పట్టు |
| [03:47.45] |
తొడగొట్టు పని బట్టు |
| [03:49.27] |
శిఖరాలే తల వంచేట్టు |
| [03:51.18] |
సంకల్పం మొదటి మెట్టు |
| [03:53.14] |
సాహసమే ఉడుం పట్టు |
| [03:54.98] |
తొడగొట్టు పని బట్టు |
| [03:56.88] |
శిఖరాలే తల వంచేట్టు |
| [04:05.08] |
|