ఆకాశం విరుగునా సత్తా ఉన్న వీరుడి గుండె చెదురునా దారిలో మలుపును చూసి భూ గ్రహం నిలుచునా లక్ష్యం ఉన్న ధీరుడి పయనం ఆగునా మధ్యలో వెనకడుగేసి నేటి అసమాన్యుడు నాడు మనలా మనుషులే పేరుగల పెద్దలు మునుపు మందిలో ఒక్కరే లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా యోధుడా లేచిరా నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో విక్రమార్కుడా go go go విశ్వ వించక go go go విశ్వమే నీది go go go గెలుపు నీదే గెలుపు నీదే విక్రమార్కుడా go go go విశ్వ వించక go go go విశ్వమే నీది go go go గెలుపు నీదే గెలుపు నీదే సంకల్పం మొదటి మెట్టు సాహసమే ఉడుం పట్టు తొడగొట్టు పని బట్టు శిఖరాలే తల వంచేట్టు కిరణమే ఒంగునా కదిలే కార్య సూరీడి మనసు లొంగునా ఎదురయే కష్టం చూసి నేటి అసమాన్యులు నాడు మనలా మనుషులే లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా యోధుడా లేచిరా నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో విక్రమార్కుడా go go go విశ్వ వించక go go go విశ్వమే నీది go go go గెలుపు నీదే గెలుపు నీదే విక్రమార్కుడా go go go విశ్వ వించక go go go విశ్వమే నీది go go go గెలుపు నీదే గెలుపు నీదే సంకల్పం మొదటి మెట్టు సాహసమే ఉడుం పట్టు తొడగొట్టు పని బట్టు శిఖరాలే తల వంచేట్టు Never ever give it up శ్రీకారం చుట్టి వల్ల కాదని వదిలే వాళ్ళు ఏ తీరాన్ని చేరలేరులే మొదలంటూ పెట్టావో పని ... చివరంట చెయ్యాలి కృషి అరె say say నిద్దురకు no way అరె say say నిట్టూర్పులకు no way అరె say say నీరసానికి no way Say say పట్టుదలకు జై జై లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా యోధుడా లేచిరా నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో విక్రమార్కుడా go go go విశ్వ వించక go go go విశ్వమే నీది go go go గెలుపు నీదే గెలుపు నీదే విక్రమార్కుడా go go go విశ్వ వించక go go go విశ్వమే నీది go go go గెలుపు నీదే గెలుపు నీదే సంకల్పం మొదటి మెట్టు సాహసమే ఉడుం పట్టు తొడగొట్టు పని బట్టు శిఖరాలే తల వంచేట్టు సంకల్పం మొదటి మెట్టు సాహసమే ఉడుం పట్టు తొడగొట్టు పని బట్టు శిఖరాలే తల వంచేట్టు