[00:17.23] ఆకాశం విరుగునా [00:19.07] సత్తా ఉన్న వీరుడి గుండె చెదురునా దారిలో మలుపును చూసి [00:24.68] భూ గ్రహం నిలుచునా [00:26.55] లక్ష్యం ఉన్న ధీరుడి పయనం ఆగునా మధ్యలో వెనకడుగేసి [00:32.27] నేటి అసమాన్యుడు నాడు మనలా మనుషులే [00:35.97] పేరుగల పెద్దలు మునుపు మందిలో ఒక్కరే [00:39.65] లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా [00:45.26] యోధుడా లేచిరా [00:47.32] నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో [00:54.89] విక్రమార్కుడా go go go [00:56.54] విశ్వ వించక go go go [00:58.55] విశ్వమే నీది go go go [01:00.14] గెలుపు నీదే గెలుపు నీదే [01:02.39] విక్రమార్కుడా go go go [01:04.23] విశ్వ వించక go go go [01:06.13] విశ్వమే నీది go go go [01:07.74] గెలుపు నీదే గెలుపు నీదే [01:09.90] సంకల్పం మొదటి మెట్టు [01:11.88] సాహసమే ఉడుం పట్టు [01:13.67] తొడగొట్టు పని బట్టు [01:15.52] శిఖరాలే తల వంచేట్టు [01:32.33] కిరణమే ఒంగునా [01:34.12] కదిలే కార్య సూరీడి మనసు లొంగునా ఎదురయే కష్టం చూసి [01:39.81] నేటి అసమాన్యులు నాడు మనలా మనుషులే [01:47.50] లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా [01:52.92] యోధుడా లేచిరా [01:54.83] నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో [02:02.48] విక్రమార్కుడా go go go [02:04.25] విశ్వ వించక go go go [02:06.02] విశ్వమే నీది go go go [02:07.93] గెలుపు నీదే గెలుపు నీదే [02:09.88] విక్రమార్కుడా go go go [02:11.69] విశ్వ వించక go go go [02:13.51] విశ్వమే నీది go go go [02:15.43] గెలుపు నీదే గెలుపు నీదే [02:17.57] సంకల్పం మొదటి మెట్టు [02:19.36] సాహసమే ఉడుం పట్టు [02:21.29] తొడగొట్టు పని బట్టు [02:22.73] శిఖరాలే తల వంచేట్టు [02:43.79] Never ever give it up [02:46.08] శ్రీకారం చుట్టి వల్ల కాదని వదిలే వాళ్ళు ఏ తీరాన్ని చేరలేరులే [02:53.06] మొదలంటూ పెట్టావో పని ... చివరంట చెయ్యాలి కృషి [02:59.34] అరె say say నిద్దురకు no way [03:03.03] అరె say say నిట్టూర్పులకు no way [03:06.85] అరె say say నీరసానికి no way [03:10.47] Say say పట్టుదలకు జై జై [03:13.45] లేచిరా లేచిరా కలలపై దుమ్ము దులిపేసి లేచిరా లేచిరా [03:19.40] యోధుడా లేచిరా [03:21.09] నిండుగా నువ్వే నీ సాయం గుండెలో ఊపిరే ధైర్యం ఓర్పుగా సాగిపో [03:28.44] విక్రమార్కుడా go go go [03:30.47] విశ్వ వించక go go go [03:32.20] విశ్వమే నీది go go go [03:34.18] గెలుపు నీదే గెలుపు నీదే [03:36.08] విక్రమార్కుడా go go go [03:37.81] విశ్వ వించక go go go [03:39.57] విశ్వమే నీది go go go [03:41.50] గెలుపు నీదే గెలుపు నీదే [03:43.75] సంకల్పం మొదటి మెట్టు [03:45.55] సాహసమే ఉడుం పట్టు [03:47.45] తొడగొట్టు పని బట్టు [03:49.27] శిఖరాలే తల వంచేట్టు [03:51.18] సంకల్పం మొదటి మెట్టు [03:53.14] సాహసమే ఉడుం పట్టు [03:54.98] తొడగొట్టు పని బట్టు [03:56.88] శిఖరాలే తల వంచేట్టు [04:05.08]