Nuvvunte

Nuvvunte Lyrics

Song Nuvvunte
Artist Devi Sri Prasad
Album Arya
Download Image LRC TXT
[00:31.210] ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో
[00:36.240] ప్రేమా ఆ సందడి నీదేనా
[00:41.020] ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో
[00:46.010] ప్రేమా ఆ సవ్వడి నీదేనా
[00:51.060] ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా
[00:55.960] ఇటుపైన ఈ స్వప్నం
[00:58.450] కరిగించకు ఏమైనా
[01:00.810] ప్రేమా ఓ ప్రేమా
[01:03.070] చిరకాలం నావెంటే
[01:05.720] నువ్వుంటే నిజమేగా స్వప్నం
[01:08.090] నువ్వుంటే ప్రతి మాట సత్యం
[01:10.730] నువ్వుంటే మనసంతా ఏదో
[01:13.320] తియ్యని సంగీతం
[01:15.170] నువ్వుంటే ప్రతి అడుగు అందం
[01:18.290] నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం
[01:20.500] నువ్వుంటే ఇక జీవితమంతా
[01:23.010] ఏదో సంతోషం
[01:25.450]
[02:18.620] హో పాట పాడదా మౌనం
[02:21.320] పురివిప్పి ఆడదా ప్రాణం
[02:23.900] అడవినైన పూదోట చేయదా
[02:26.790] ప్రేమబాటలో పయనం
[02:29.060] దారి చూపదా శూన్యం
[02:31.260] అరచేత వాలదా స్వర్గం
[02:33.950] ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా
[02:36.620] వెల్లువైన ఆనందం
[02:38.680] ప్రేమా నీ సావాసం
[02:40.810] నా శ్వాసకు సంగీతం
[02:43.620] ప్రేమా నీ సాన్నిత్యం
[02:46.140] నా ఊహల సామ్రాజ్యం
[02:48.640] ప్రేమా ఓ ప్రేమా
[02:50.810] గుండెల్లో కలకాలం
[02:53.550] నువ్వుంటే ప్రతి ఆశ సొంతం
[02:56.080] నువ్వుంటే చిరుగాలే గంధం
[02:58.330] నువ్వుంటే ఎండైనా కాదా
[03:00.860] చల్లని సాయంత్రం
[03:02.950] నువ్వుంటే ప్రతిమాట వేదం
[03:05.890] నువ్వుంటే ప్రతిపలుకు రాగం
[03:08.220] నువ్వుంటే చిరునవ్వులతోనే
[03:10.960] నిండెను ఈ లోకం
[03:13.430]
[03:54.070] హో ఉన్నచోట ఉన్నానా
[03:57.050] ఆకాశమందుకున్నానా
[03:59.560] చెలియలోని ఈ కొత్త సంబరం
[04:02.100] నాకు రెక్క తొడిగేనా
[04:04.270] మునిగి తేలుతున్నానా
[04:06.730] ఈ ముచ్చటైన మురిపాన
[04:09.300] ఆమెలోని ఆనందసాగరం
[04:11.870] నన్ను ముంచు సమయాన
[04:14.150] హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే
[04:19.120] సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే
[04:24.210] ప్రేమా ఓ ప్రేమా
[04:26.460] ఇది శాశ్వతమనుకోనా
[04:28.720] నువ్వుంటే దిగులంటూ రాదే
[04:31.570] నువ్వుంటే వెలుగంటూ పోదే
[04:34.010] నువ్వుంటే మరి మాటలు
[04:35.960] కూడ పాటైపోతాయే
[04:38.780] నువ్వుంటే ఎదురంటూ లేదే
[04:41.390] నువ్వుంటే అలుపంటూ రాదే
[04:43.780] నువ్వుంటే ఏ కష్టాలైనా
[04:46.300] ఎంతో ఇష్టాలే
[04:49.130]
[00:31.210]
[00:36.240]
[00:41.020]
[00:46.010]
[00:51.060]
[00:55.960]
[00:58.450]
[01:00.810]
[01:03.070]
[01:05.720]
[01:08.090]
[01:10.730]
[01:13.320]
[01:15.170]
[01:18.290]
[01:20.500]
[01:23.010]
[01:25.450]
[02:18.620]
[02:21.320]
[02:23.900]
[02:26.790]
[02:29.060]
[02:31.260]
[02:33.950]
[02:36.620]
[02:38.680]
[02:40.810]
[02:43.620]
[02:46.140]
[02:48.640]
[02:50.810]
[02:53.550]
[02:56.080]
[02:58.330]
[03:00.860]
[03:02.950]
[03:05.890]
[03:08.220]
[03:10.960]
[03:13.430]
[03:54.070]
[03:57.050]
[03:59.560]
[04:02.100]
[04:04.270]
[04:06.730]
[04:09.300]
[04:11.870]
[04:14.150]
[04:19.120]
[04:24.210]
[04:26.460]
[04:28.720]
[04:31.570]
[04:34.010]
[04:35.960]
[04:38.780]
[04:41.390]
[04:43.780]
[04:46.300]
[04:49.130]
[00:31.210]
[00:36.240]
[00:41.020]
[00:46.010]
[00:51.060]
[00:55.960]
[00:58.450]
[01:00.810]
[01:03.070]
[01:05.720]
[01:08.090]
[01:10.730]
[01:13.320]
[01:15.170]
[01:18.290]
[01:20.500]
[01:23.010]
[01:25.450]
[02:18.620]
[02:21.320]
[02:23.900]
[02:26.790]
[02:29.060]
[02:31.260]
[02:33.950]
[02:36.620]
[02:38.680]
[02:40.810]
[02:43.620]
[02:46.140]
[02:48.640]
[02:50.810]
[02:53.550]
[02:56.080]
[02:58.330]
[03:00.860]
[03:02.950]
[03:05.890]
[03:08.220]
[03:10.960]
[03:13.430]
[03:54.070]
[03:57.050]
[03:59.560]
[04:02.100]
[04:04.270]
[04:06.730]
[04:09.300]
[04:11.870]
[04:14.150]
[04:19.120]
[04:24.210]
[04:26.460]
[04:28.720]
[04:31.570]
[04:34.010]
[04:35.960]
[04:38.780]
[04:41.390]
[04:43.780]
[04:46.300]
[04:49.130]
Nuvvunte Lyrics
YouTube Results (More on YouTube)