[00:31.210] ఏదో ప్రియరాగం వింటున్నా చిరునవ్వుల్లో [00:36.240] ప్రేమా ఆ సందడి నీదేనా [00:41.020] ఏదో నవనాట్యం చూస్తున్నా సిరిమువ్వల్లో [00:46.010] ప్రేమా ఆ సవ్వడి నీదేనా [00:51.060] ఇట్టాగే కలకాలం చూడాలనుకుంటున్నా [00:55.960] ఇటుపైన ఈ స్వప్నం [00:58.450] కరిగించకు ఏమైనా [01:00.810] ప్రేమా ఓ ప్రేమా [01:03.070] చిరకాలం నావెంటే [01:05.720] నువ్వుంటే నిజమేగా స్వప్నం [01:08.090] నువ్వుంటే ప్రతి మాట సత్యం [01:10.730] నువ్వుంటే మనసంతా ఏదో [01:13.320] తియ్యని సంగీతం [01:15.170] నువ్వుంటే ప్రతి అడుగు అందం [01:18.290] నువ్వుంటే ప్రతి క్షణము స్వర్గం [01:20.500] నువ్వుంటే ఇక జీవితమంతా [01:23.010] ఏదో సంతోషం [01:25.450] ♪ [02:18.620] హో పాట పాడదా మౌనం [02:21.320] పురివిప్పి ఆడదా ప్రాణం [02:23.900] అడవినైన పూదోట చేయదా [02:26.790] ప్రేమబాటలో పయనం [02:29.060] దారి చూపదా శూన్యం [02:31.260] అరచేత వాలదా స్వర్గం [02:33.950] ఎల్ల దాటి పరవళ్ళు తొక్కదా [02:36.620] వెల్లువైన ఆనందం [02:38.680] ప్రేమా నీ సావాసం [02:40.810] నా శ్వాసకు సంగీతం [02:43.620] ప్రేమా నీ సాన్నిత్యం [02:46.140] నా ఊహల సామ్రాజ్యం [02:48.640] ప్రేమా ఓ ప్రేమా [02:50.810] గుండెల్లో కలకాలం [02:53.550] నువ్వుంటే ప్రతి ఆశ సొంతం [02:56.080] నువ్వుంటే చిరుగాలే గంధం [02:58.330] నువ్వుంటే ఎండైనా కాదా [03:00.860] చల్లని సాయంత్రం [03:02.950] నువ్వుంటే ప్రతిమాట వేదం [03:05.890] నువ్వుంటే ప్రతిపలుకు రాగం [03:08.220] నువ్వుంటే చిరునవ్వులతోనే [03:10.960] నిండెను ఈ లోకం [03:13.430] ♪ [03:54.070] హో ఉన్నచోట ఉన్నానా [03:57.050] ఆకాశమందుకున్నానా [03:59.560] చెలియలోని ఈ కొత్త సంబరం [04:02.100] నాకు రెక్క తొడిగేనా [04:04.270] మునిగి తేలుతున్నానా [04:06.730] ఈ ముచ్చటైన మురిపాన [04:09.300] ఆమెలోని ఆనందసాగరం [04:11.870] నన్ను ముంచు సమయాన [04:14.150] హరివిల్లే నన్నల్లే ఈ రంగులు నీవల్లే [04:19.120] సిరిమల్లెల వాగల్లే ఈ వెన్నెల నీవల్లే [04:24.210] ప్రేమా ఓ ప్రేమా [04:26.460] ఇది శాశ్వతమనుకోనా [04:28.720] నువ్వుంటే దిగులంటూ రాదే [04:31.570] నువ్వుంటే వెలుగంటూ పోదే [04:34.010] నువ్వుంటే మరి మాటలు [04:35.960] కూడ పాటైపోతాయే [04:38.780] నువ్వుంటే ఎదురంటూ లేదే [04:41.390] నువ్వుంటే అలుపంటూ రాదే [04:43.780] నువ్వుంటే ఏ కష్టాలైనా [04:46.300] ఎంతో ఇష్టాలే [04:49.130]