Laychalo

Laychalo Lyrics

Song Laychalo
Artist S. Thaman
Artist Megha
Album Bruce Lee - The Fighter Original Sound Track
Download Image LRC TXT
[00:19.46] ले चलो ले चलो ले चलो
[00:28.82] ले चलो ले चलो ले चलो
[00:38.61] నువ్వంటే నేనురా
[00:41.25] నీవెంటే నేనురా
[00:43.61] నేనంటూ లేనురా
[00:47.87] నీతోనే నేనులే
[00:50.31] నీలోనే నేనులే
[00:52.96] నాలోనే లేనులే
[00:57.68] ले चलो ఎక్కడికో నను ले चलो
[01:02.09] ले चलो నీతో వస్తా ले चलो
[01:07.27] ले चलो ఏ లోకంలోకొ ले चलो
[01:11.10] వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो
[02:03.73] నువ్వు నడిచే నేల పైన నేను నడిచా నీడగా
[02:08.51] నిన్ను తాకి వీచు గాలే పీల్చుకున్నా శ్వాసగా
[02:13.21] నిన్ను నన్ను జంట కలిపి మనం లాగ మారగా
[02:17.78] మనం అన్న మాటే ఎందుకు ఉన్నదొక్కరైతే
[02:22.91] దూరమెక్కడుంది మనసులో మనసు కలిసిపోతే
[02:27.46] అంతగా నీ సొంతమై ఏనాటికీ నేనుంటానంతే
[02:32.65] ले चलो ఎక్కడికో నను ले चलो
[02:37.16] ले चलो నీతో వస్తా ले चलो
[02:42.25] ले चलो ఏ లోకంలోకొ ले चलो
[02:46.38] వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो
[03:19.72] కొంత కాలం ముందు వరకు నాకు నేను తెలుసులే
[03:24.52] ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే
[03:29.03] ఎందుకంటే ఎప్పుడైనా కంటి నిండా నీ కలే
[03:33.78] పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్నా
[03:38.53] చూపు తిప్పనన్నా ఎవరలా తట్టి లేపుతున్నా
[03:43.60] నేనని ఉన్నానని గుర్తుండదే ఎపుడు ఏంచేస్తునా
[03:48.82] ले चलो ఎక్కడికో నను ले चलो
[03:53.13] ले चलो నీతో వస్తా ले चलो
[03:58.28] ले चलो ఏ లోకంలోకొ ले चलो
[04:02.37] వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो
[04:28.75]
[00:19.46]
[00:28.82]
[00:38.61]
[00:41.25]
[00:43.61]
[00:47.87]
[00:50.31]
[00:52.96]
[00:57.68]
[01:02.09]
[01:07.27]
[01:11.10]
[02:03.73]
[02:08.51]
[02:13.21]
[02:17.78]
[02:22.91]
[02:27.46]
[02:32.65]
[02:37.16]
[02:42.25]
[02:46.38]
[03:19.72]
[03:24.52]
[03:29.03]
[03:33.78]
[03:38.53]
[03:43.60]
[03:48.82]
[03:53.13]
[03:58.28]
[04:02.37]
[04:28.75]
[00:19.46]
[00:28.82]
[00:38.61]
[00:41.25]
[00:43.61]
[00:47.87]
[00:50.31]
[00:52.96]
[00:57.68]
[01:02.09]
[01:07.27]
[01:11.10]
[02:03.73]
[02:08.51]
[02:13.21]
[02:17.78]
[02:22.91]
[02:27.46]
[02:32.65]
[02:37.16]
[02:42.25]
[02:46.38]
[03:19.72]
[03:24.52]
[03:29.03]
[03:33.78]
[03:38.53]
[03:43.60]
[03:48.82]
[03:53.13]
[03:58.28]
[04:02.37]
[04:28.75]
Laychalo Lyrics
YouTube Results (More on YouTube)