[00:19.46] ले चलो ले चलो ले चलो [00:28.82] ले चलो ले चलो ले चलो [00:38.61] నువ్వంటే నేనురా [00:41.25] నీవెంటే నేనురా [00:43.61] నేనంటూ లేనురా [00:47.87] నీతోనే నేనులే [00:50.31] నీలోనే నేనులే [00:52.96] నాలోనే లేనులే [00:57.68] ले चलो ఎక్కడికో నను ले चलो [01:02.09] ले चलो నీతో వస్తా ले चलो [01:07.27] ले चलो ఏ లోకంలోకొ ले चलो [01:11.10] వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो [02:03.73] నువ్వు నడిచే నేల పైన నేను నడిచా నీడగా [02:08.51] నిన్ను తాకి వీచు గాలే పీల్చుకున్నా శ్వాసగా [02:13.21] నిన్ను నన్ను జంట కలిపి మనం లాగ మారగా [02:17.78] మనం అన్న మాటే ఎందుకు ఉన్నదొక్కరైతే [02:22.91] దూరమెక్కడుంది మనసులో మనసు కలిసిపోతే [02:27.46] అంతగా నీ సొంతమై ఏనాటికీ నేనుంటానంతే [02:32.65] ले चलो ఎక్కడికో నను ले चलो [02:37.16] ले चलो నీతో వస్తా ले चलो [02:42.25] ले चलो ఏ లోకంలోకొ ले चलो [02:46.38] వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो [03:19.72] కొంత కాలం ముందు వరకు నాకు నేను తెలుసులే [03:24.52] ఇప్పుడేమో నన్ను నేనే మరిచిపోయా అస్సలే [03:29.03] ఎందుకంటే ఎప్పుడైనా కంటి నిండా నీ కలే [03:33.78] పేరు పెట్టి నన్ను పిలిచినా పట్టనట్టు ఉన్నా [03:38.53] చూపు తిప్పనన్నా ఎవరలా తట్టి లేపుతున్నా [03:43.60] నేనని ఉన్నానని గుర్తుండదే ఎపుడు ఏంచేస్తునా [03:48.82] ले चलो ఎక్కడికో నను ले चलो [03:53.13] ले चलो నీతో వస్తా ले चलो [03:58.28] ले चलो ఏ లోకంలోకొ ले चलो [04:02.37] వేరెవ్వరు కనిపించని ఆ చోటుకే నను ले चलो चलो [04:28.75]