| [00:04.44] |
ఎవడు కొడితే... దిమ్మ తిరిగీ... మైండు బ్లాంకైపొద్దో... ఆడే... నా మొగుడు |
| [00:36.24] |
హే దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా |
| [00:41.18] |
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా |
| [00:45.96] |
చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా |
| [00:50.33] |
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా |
| [00:54.67] |
పెట్టుకో ఉంగరాలే తెచ్చా |
| [00:58.93] |
ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా |
| [01:03.37] |
ముస్తాబు కొత్తగున్నదే గమ్మత్తుగున్నదే ఓలమ్మొలమ్మో నిన్నే చూస్తే |
| [01:08.20] |
దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే |
| [01:17.07] |
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే |
| [01:26.33] |
హే దుబాయెళ్లి సెంటే తెచ్చా |
| [01:28.86] |
హే జపానెళ్లి పౌడరు తెచ్చా |
| [01:30.97] |
హే మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా |
| [01:35.62] |
చైనా సిల్కు పంచే తెచ్చా హే సింగాపూరు వాచీ తెచ్చా హే |
| [01:40.80] |
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా |
| [01:45.03] |
సిలకా సింగారి ఓ సిలకా సింగారి జున్ను తునకా |
| [01:50.83] |
రంగేళి రస గుళికా గుళికా అదిరే సరుకా |
| [02:08.38] |
స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా |
| [02:13.33] |
తువ్వాలులాగ నేను మారిపోతా తీర్చుకుంట ముచ్చట |
| [02:17.54] |
నీ గుండె మీద పులిగోరవుతా నీ నోటి కాడ చేప కూరవుతా |
| [02:22.15] |
నీ పేరు రాసి గాలికెగరేస్తా పైట చెంగు బావుటా |
| [02:26.63] |
నువ్వేగాని కలకండైతే నేనో చిన్ని చీమై పుడతా |
| [02:31.20] |
తేనీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగ నీకు జత కడతా |
| [02:35.60] |
దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే |
| [02:44.80] |
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే |
| [03:25.67] |
నీ వంక చూసి మంచినీళ్ళు తాగినా నే తాటి కల్లు తాగినట్టు తూలనా |
| [03:30.47] |
తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్లమందు ఉన్నదే |
| [03:34.74] |
నీ పక్కనుండి పచ్చిగాలి పీల్చినా ఎదోలా ఉంది తిక్కతిక్క లెక్కనా |
| [03:39.54] |
వెచ్చాని నీ చూపులొతున బంగారు బంగు దాస్తివే |
| [03:43.85] |
మిరమిరా మిరియం సొగసే పంటికింద నలిగేదెపుడే |
| [03:48.32] |
కరకరా వడియంలాగ నీ కౌగిలింతలోన నన్ను నంజుకోరా ఇప్పుడే |
| [03:52.97] |
దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే |
| [04:01.78] |
హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే సమ్మసమ్మగా దిమ్మతిరిగే |
| [04:11.00] |
హే దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా |
| [04:15.84] |
మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా |
| [04:20.61] |
చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా |
| [04:24.97] |
రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా |
| [04:29.76] |
|