[00:04.44] ఎవడు కొడితే... దిమ్మ తిరిగీ... మైండు బ్లాంకైపొద్దో... ఆడే... నా మొగుడు [00:36.24] హే దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా [00:41.18] మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా [00:45.96] చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా [00:50.33] రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా [00:54.67] పెట్టుకో ఉంగరాలే తెచ్చా [00:58.93] ఎత్తి పట్టుకో నీకు చెయ్యందించా [01:03.37] ముస్తాబు కొత్తగున్నదే గమ్మత్తుగున్నదే ఓలమ్మొలమ్మో నిన్నే చూస్తే [01:08.20] దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే [01:17.07] హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే [01:26.33] హే దుబాయెళ్లి సెంటే తెచ్చా [01:28.86] హే జపానెళ్లి పౌడరు తెచ్చా [01:30.97] హే మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా [01:35.62] చైనా సిల్కు పంచే తెచ్చా హే సింగాపూరు వాచీ తెచ్చా హే [01:40.80] రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా [01:45.03] సిలకా సింగారి ఓ సిలకా సింగారి జున్ను తునకా [01:50.83] రంగేళి రస గుళికా గుళికా అదిరే సరుకా [02:08.38] స్నానాల వేళ సబ్బు బిళ్ళనవుతా తడికనై నీకు కన్ను కొడతా [02:13.33] తువ్వాలులాగ నేను మారిపోతా తీర్చుకుంట ముచ్చట [02:17.54] నీ గుండె మీద పులిగోరవుతా నీ నోటి కాడ చేప కూరవుతా [02:22.15] నీ పేరు రాసి గాలికెగరేస్తా పైట చెంగు బావుటా [02:26.63] నువ్వేగాని కలకండైతే నేనో చిన్ని చీమై పుడతా [02:31.20] తేనీగల్లే నువ్వెగబడితే పూటకొక్క పువ్వులాగ నీకు జత కడతా [02:35.60] దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే [02:44.80] హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే కమ్మకమ్మగా దిమ్మతిరిగే [03:25.67] నీ వంక చూసి మంచినీళ్ళు తాగినా నే తాటి కల్లు తాగినట్టు తూలనా [03:30.47] తెల్లాని నీ ఒంటి రంగులోన ఏదో నల్లమందు ఉన్నదే [03:34.74] నీ పక్కనుండి పచ్చిగాలి పీల్చినా ఎదోలా ఉంది తిక్కతిక్క లెక్కనా [03:39.54] వెచ్చాని నీ చూపులొతున బంగారు బంగు దాస్తివే [03:43.85] మిరమిరా మిరియం సొగసే పంటికింద నలిగేదెపుడే [03:48.32] కరకరా వడియంలాగ నీ కౌగిలింతలోన నన్ను నంజుకోరా ఇప్పుడే [03:52.97] దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే దుమ్ముదుమ్ముగా దిమ్మతిరిగే [04:01.78] హే దిమ్మ తిరిగే దిమ్మా తిరిగే సమ్మసమ్మగా దిమ్మతిరిగే [04:11.00] హే దుబాయెళ్లి సెంటే తెచ్చా జపానెళ్లి పౌడరు తెచ్చా [04:15.84] మలేషియా మొత్తం తిరిగి మల్లెపూలు మల్లెపూలు కోసుకొచ్చా కోసుకొచ్చా [04:20.61] చైనా సిల్కు పంచే తెచ్చా సింగాపూరు వాచీ తెచ్చా [04:24.97] రంగూన్ వెళ్లి రంగు రంగు కళ్లజోడు కళ్లజోడు తీసుకొచ్చా తీసుకొచ్చా [04:29.76]