[00:05.00] |
Lyrics: Sirivennela |
[00:10.00] |
Music: Koti |
[00:15.00] |
|
[00:37.87] |
|
[00:38.03] |
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా |
[00:46.35] |
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా |
[00:55.21] |
కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత |
[01:03.34] |
ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక |
[01:11.38] |
|
[01:11.52] |
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా |
[01:19.65] |
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా |
[01:28.80] |
|
[01:28.93] |
~ సంగీతం ~ |
[02:00.64] |
|
[02:00.80] |
పెదవులు మరచిన చిరునగవై నిను రమ్మని పిలిచానా |
[02:09.03] |
వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా |
[02:17.50] |
నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా |
[02:25.71] |
ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ |
[02:29.90] |
కరగకుమా నా కన్నులనే వెలి వేసి... |
[02:35.76] |
|
[02:42.20] |
ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా |
[02:50.48] |
ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా |
[03:00.16] |
|
[03:00.30] |
~ సంగీతం ~ |
[03:42.72] |
|
[03:42.84] |
ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక |
[03:51.25] |
శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా.... |
[03:59.82] |
సగములోనే అలసిపోయే పయనమయ్యాగా |
[04:08.05] |
ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం.. |
[04:12.15] |
ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం.. |
[04:17.49] |
|
[04:39.28] |
|