[00:05.00]Lyrics: Sirivennela [00:10.00]Music: Koti [00:15.00] [00:37.87] [00:38.03]ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా [00:46.35]ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా [00:55.21]కన్నీటి సంద్రంలో నావనై ఎన్నాళ్ళీ ఎదురీత [01:03.34]ఏనాడు ఏ తీరం ఎదుట కనబడక [01:11.38] [01:11.52]ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా [01:19.65]ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా [01:28.80] [01:28.93]~ సంగీతం ~ [02:00.64] [02:00.80]పెదవులు మరచిన చిరునగవై నిను రమ్మని పిలిచానా [02:09.03]వెతకని వెలుగుల పరిచయమై వరమిమ్మని అడిగానా [02:17.50]నిదరపోయే ఎదను లేపి నిశిను చూపించగా [02:25.71]ఆశతో చాచిన దోసిట శూన్యం నింపీ [02:29.90]కరగకుమా నా కన్నులనే వెలి వేసి... [02:35.76] [02:42.20]ప్రతీ నిజం పగటి కలగా నిరాశగా నిలవనా [02:50.48]ప్రతీ క్షణం కలత పడగా నిరీక్షగా గడపనా [03:00.16] [03:00.30]~ సంగీతం ~ [03:42.72] [03:42.84]ఎక్కడ నువ్వని దిక్కులలో నిను వెతికిన నా కేక [03:51.25]శిలలను తాకిన ప్రతిధ్వనిగా నను చేరితే ఒంటరిగా.... [03:59.82]సగములోనే అలసిపోయే పయనమయ్యాగా [04:08.05]ఇసుకను చేసిన సంతకమా నీ స్నేహం.. [04:12.15]ఏ అల నిను చేరిపిందో తెలుపదు కాలం.. [04:17.49] [04:39.28]