Nee Navvula

Nee Navvula Lyrics

Song Nee Navvula
Artist Sunitha
Artist YoungStar
Album Aadi
Download Image LRC TXT
[00:35.39] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
[00:39.49] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[00:43.23] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
[00:47.42] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[00:51.09] నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక
[00:55.09] నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక
[00:59.01] బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[01:04.60] అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[01:09.06] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
[01:13.14] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[01:17.21]
[01:56.77] నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు
[02:00.73] నా వైపే మొగ్గిన నీకైతే
[02:02.85] అది మొత్తం ఇవ్వచ్చు
[02:04.66] నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు
[02:08.59] నాకోసం వేచిన నీకైతే
[02:10.78] అది రాశిగా ఇవ్వచ్చు
[02:12.66] భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
[02:16.47] భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు
[02:20.46] నీకై మొక్కే నాకే ఇవ్వచ్చు
[02:24.53] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
[02:28.91] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[02:32.25] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
[02:36.45] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[02:40.68]
[03:39.89] నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు
[03:43.66] మరి నాకై పుట్టిన నీకైతే
[03:45.70] అది పూర్తిగ ఇవ్వచ్చు
[03:47.53] నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు
[03:51.58] నీనంటే మెచ్చిన నీకైతే
[03:53.94] అది వెంటనే ఇవ్వచ్చు
[03:55.58] నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
[03:59.35] నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు
[04:03.53] నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు
[04:07.68] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది
[04:11.77] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[04:15.36] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది
[04:19.66] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ
[04:23.56] నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే
[04:27.35] నా పాపిటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే
[04:31.37] ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
[04:37.12] బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా
[04:41.50]
[00:35.39]
[00:39.49]
[00:43.23]
[00:47.42]
[00:51.09]
[00:55.09]
[00:59.01]
[01:04.60]
[01:09.06]
[01:13.14]
[01:17.21]
[01:56.77]
[02:00.73]
[02:02.85]
[02:04.66]
[02:08.59]
[02:10.78]
[02:12.66]
[02:16.47]
[02:20.46]
[02:24.53]
[02:28.91]
[02:32.25]
[02:36.45]
[02:40.68]
[03:39.89]
[03:43.66]
[03:45.70]
[03:47.53]
[03:51.58]
[03:53.94]
[03:55.58]
[03:59.35]
[04:03.53]
[04:07.68]
[04:11.77]
[04:15.36]
[04:19.66]
[04:23.56]
[04:27.35]
[04:31.37]
[04:37.12]
[04:41.50]
[00:35.39]
[00:39.49]
[00:43.23]
[00:47.42]
[00:51.09]
[00:55.09]
[00:59.01]
[01:04.60]
[01:09.06]
[01:13.14]
[01:17.21]
[01:56.77]
[02:00.73]
[02:02.85]
[02:04.66]
[02:08.59]
[02:10.78]
[02:12.66]
[02:16.47]
[02:20.46]
[02:24.53]
[02:28.91]
[02:32.25]
[02:36.45]
[02:40.68]
[03:39.89]
[03:43.66]
[03:45.70]
[03:47.53]
[03:51.58]
[03:53.94]
[03:55.58]
[03:59.35]
[04:03.53]
[04:07.68]
[04:11.77]
[04:15.36]
[04:19.66]
[04:23.56]
[04:27.35]
[04:31.37]
[04:37.12]
[04:41.50]
Nee Navvula Lyrics
YouTube Results (More on YouTube)