[00:35.39] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది [00:39.49] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [00:43.23] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది [00:47.42] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [00:51.09] నీ కోకను సీతాకోక నీ పలుకులు చిలకల మూక [00:55.09] నీ చూపును చంద్రలేఖ నీ కొంగును ఏరువాక [00:59.01] బదులిమ్మంటు బ్రతిమాలాయి ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [01:04.60] అసలివ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [01:09.06] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది [01:13.14] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [01:17.21] [01:56.77] నీ బుగ్గల్లోని సిగ్గులు కొన్ని మొగ్గలకైనా ఇవ్వద్దు [02:00.73] నా వైపే మొగ్గిన నీకైతే [02:02.85] అది మొత్తం ఇవ్వచ్చు [02:04.66] నీ బాసల్లోని తియ్యదనాన్ని తెలుగు భాషకే ఇవ్వద్దు [02:08.59] నాకోసం వేచిన నీకైతే [02:10.78] అది రాశిగా ఇవ్వచ్చు [02:12.66] భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు [02:16.47] భక్తి శ్రద్ధ ఏదైనా భగవంతునికే ఇవ్వద్దు [02:20.46] నీకై మొక్కే నాకే ఇవ్వచ్చు [02:24.53] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది [02:28.91] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [02:32.25] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది [02:36.45] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [02:40.68] [03:39.89] నీ అందం పొగిడే అవకాశాన్ని కవులకు సైతం ఇవ్వద్దు [03:43.66] మరి నాకై పుట్టిన నీకైతే [03:45.70] అది పూర్తిగ ఇవ్వచ్చు [03:47.53] నీ భారం మోసే అదృష్టాన్ని భూమికి సైతం ఇవ్వద్దు [03:51.58] నీనంటే మెచ్చిన నీకైతే [03:53.94] అది వెంటనే ఇవ్వచ్చు [03:55.58] నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు [03:59.35] నిను హత్తుకు పోయే భాగ్యాన్ని నీ దుస్తులకైనా ఇవ్వద్దు [04:03.53] నీకై బ్రతికే నాకే ఇవ్వచ్చు [04:07.68] నీ నవ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది [04:11.77] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [04:15.36] నీ పెదవుల ఎరద్రనాన్ని గోరింటాకే అరువడిగింది [04:19.66] ఇవ్వద్దూ ఇవ్వద్దూ ఇవ్వద్దూ [04:23.56] నా వాకిట ముగ్గులు నీకే నా దోసిట మల్లెలు నీకే [04:27.35] నా పాపిటి వెలుగులు నీకే నా మాపటి మెరుపులు నీకే [04:31.37] ప్రాయం ప్రణయం ప్రాణం నీకే ఇచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా [04:37.12] బదులిచ్చేస్తా ఇచ్చేస్తా ఇచ్చేస్తా [04:41.50]