Arere Chandrakala

Arere Chandrakala Lyrics

Song Arere Chandrakala
Artist Karthik
Artist YoungStar
Album Mukunda
Download Image LRC TXT
[00:08.59] ఘల్లున ఘల్లున
[00:11.77] నందన నందన
[00:15.52] ఘల్లున ఘల్లున
[00:19.84] నందన నందన
[00:23.84]
[00:32.33] అరెరే చంద్రకళ జారెనా కిందికిలా
[00:34.81] అందుకేనేమో ఇలా గుండెలో పొంగే అల
[00:38.70] రెప్పలో ఉన్న కల చేరెనా చెంతకిలా
[00:42.32] కనకే కన్నులలా మెరిసే మిల-మిల
[00:46.54] ఏ కైపు వల నిన్నాపెనలా
[00:50.38] చిత్రంగ అలా చూస్తుంటే ఎలా
[00:54.36] ఓ వెల్లువలా ముంచేత్తవెలా
[00:58.13] ఆ వరదలనే కరిగించెేలా
[01:02.12] హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో
[01:05.78] పొమ్మని పొమ్మని తరిమెయ్ దూరాన్ని
[01:09.70] ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
[01:13.41] బొమ్మవి కమ్మని కసిరెయ్ కాలన్ని
[01:18.64]
[01:24.24] సౌందర్యమా... ఒప్పుకో సర్లే అని
[01:28.57] ఎందుకు అన్నానా సంగతి ఏదైనా
[01:32.46] సందేహమా... వదిలేయ్ చిన్నారిని
[01:36.40] సిగ్గులు పొమ్మన్నా సిద్ధపడే ఉన్నా
[01:40.43] తడబాటు నిజం బిడియం సహజం
[01:44.08] ఇష్టానికదో తియ్యని దాఖలా
[01:48.39] నా బేలగుణం నీ పెంకితనం
[01:52.27] చూస్తుంది కదా దాస్తావేలా
[01:55.63] హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో
[01:59.33] పొమ్మని పొమ్మని తరిమెయ్ దూరాన్ని
[02:03.14] ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో
[02:07.27] బొమ్మవి కమ్మని కసిరెయ్ కాలన్ని
[02:13.27]
[02:37.86] ఏం చెయ్యనే... మహ ముద్దొచ్చావని
[02:42.10] మక్కువ ముదిరిందా తిక్కగ తరిమిందా
[02:45.79] ఏం చెప్పనే... తట్టుకోలేనే అని
[02:49.64] ఎందుకులే నింద ముందుకురా ముకుందా
[02:53.47] గుట్టొదులుకొని గట్టెక్కమని లాగొచ్చుకదా నువ్వే నన్నిలా
[03:01.51] అకట్టుకొని చేపట్టమని పనిగట్టుకొని ప్రకటించాలా
[03:08.51]
[00:08.59]
[00:11.77]
[00:15.52]
[00:19.84]
[00:23.84]
[00:32.33]
[00:34.81]
[00:38.70]
[00:42.32] -
[00:46.54]
[00:50.38]
[00:54.36]
[00:58.13]
[01:02.12]
[01:05.78]
[01:09.70]
[01:13.41]
[01:18.64]
[01:24.24] . . .
[01:28.57]
[01:32.46] . . .
[01:36.40]
[01:40.43]
[01:44.08]
[01:48.39]
[01:52.27]
[01:55.63]
[01:59.33]
[02:03.14]
[02:07.27]
[02:13.27]
[02:37.86] . . .
[02:42.10]
[02:45.79] . . .
[02:49.64]
[02:53.47]
[03:01.51]
[03:08.51]
[00:08.59]
[00:11.77]
[00:15.52]
[00:19.84]
[00:23.84]
[00:32.33]
[00:34.81]
[00:38.70]
[00:42.32] -
[00:46.54]
[00:50.38]
[00:54.36]
[00:58.13]
[01:02.12]
[01:05.78]
[01:09.70]
[01:13.41]
[01:18.64]
[01:24.24] . . .
[01:28.57]
[01:32.46] . . .
[01:36.40]
[01:40.43]
[01:44.08]
[01:48.39]
[01:52.27]
[01:55.63]
[01:59.33]
[02:03.14]
[02:07.27]
[02:13.27]
[02:37.86] . . .
[02:42.10]
[02:45.79] . . .
[02:49.64]
[02:53.47]
[03:01.51]
[03:08.51]
Arere Chandrakala Lyrics
YouTube Results (More on YouTube)