[00:08.59] ఘల్లున ఘల్లున [00:11.77] నందన నందన [00:15.52] ఘల్లున ఘల్లున [00:19.84] నందన నందన [00:23.84] [00:32.33] అరెరే చంద్రకళ జారెనా కిందికిలా [00:34.81] అందుకేనేమో ఇలా గుండెలో పొంగే అల [00:38.70] రెప్పలో ఉన్న కల చేరెనా చెంతకిలా [00:42.32] కనకే కన్నులలా మెరిసే మిల-మిల [00:46.54] ఏ కైపు వల నిన్నాపెనలా [00:50.38] చిత్రంగ అలా చూస్తుంటే ఎలా [00:54.36] ఓ వెల్లువలా ముంచేత్తవెలా [00:58.13] ఆ వరదలనే కరిగించెేలా [01:02.12] హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో [01:05.78] పొమ్మని పొమ్మని తరిమెయ్ దూరాన్ని [01:09.70] ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో [01:13.41] బొమ్మవి కమ్మని కసిరెయ్ కాలన్ని [01:18.64] [01:24.24] సౌందర్యమా... ఒప్పుకో సర్లే అని [01:28.57] ఎందుకు అన్నానా సంగతి ఏదైనా [01:32.46] సందేహమా... వదిలేయ్ చిన్నారిని [01:36.40] సిగ్గులు పొమ్మన్నా సిద్ధపడే ఉన్నా [01:40.43] తడబాటు నిజం బిడియం సహజం [01:44.08] ఇష్టానికదో తియ్యని దాఖలా [01:48.39] నా బేలగుణం నీ పెంకితనం [01:52.27] చూస్తుంది కదా దాస్తావేలా [01:55.63] హుమ్మని హుమ్మని ఉరికే ఉత్సాహంలో [01:59.33] పొమ్మని పొమ్మని తరిమెయ్ దూరాన్ని [02:03.14] ఝుమ్మని ఝుమ్మని ముసిరే సంతోషంలో [02:07.27] బొమ్మవి కమ్మని కసిరెయ్ కాలన్ని [02:13.27] [02:37.86] ఏం చెయ్యనే... మహ ముద్దొచ్చావని [02:42.10] మక్కువ ముదిరిందా తిక్కగ తరిమిందా [02:45.79] ఏం చెప్పనే... తట్టుకోలేనే అని [02:49.64] ఎందుకులే నింద ముందుకురా ముకుందా [02:53.47] గుట్టొదులుకొని గట్టెక్కమని లాగొచ్చుకదా నువ్వే నన్నిలా [03:01.51] అకట్టుకొని చేపట్టమని పనిగట్టుకొని ప్రకటించాలా [03:08.51]