Chesededo

Chesededo Lyrics

Song Chesededo
Artist Rahul Nambiar
Artist YoungStar
Album Mukunda
Download Image LRC TXT
[00:03.95] చేసేదేదో చేసేముందే ఆలోచిస్తే తప్పుందా
[00:13.60] తోచిందేదో చేసేస్తుంటే తొందరపాటే కాదా
[00:22.42] ఆచి తూచి అడుగెయ్యొద్దా
[00:25.35]
[00:35.22] ఈతే తెలియాలి నది ఎదురైతే
[00:39.95] పూర్తయి తీరాలి కథ మొదలెడితే
[00:44.62] గెలుపే పొందాలి తగువుకి దిగితే
[00:49.46] పడినా లేవాలి
[00:52.80] ఏ పూటైనా ఏ చోటైనా
[00:58.19] నిలవని పయనం సాగాలి
[01:02.95] రాళ్ళే ఉన్నా ముళ్ళే ఉన్నా
[01:07.98] దారేదైనా గాని కోరే గమ్యం చూపించాలి
[01:13.69] పక్క పక్కనే అక్షరాలను నిలిపివుంచినా
[01:18.35] అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా
[01:23.34] నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా
[01:31.61]
[01:38.54] స్పష్టంగా పోల్చుకో
[01:40.94] శక్తుందా తేల్చుకో
[01:42.74] అతి సులువుగా అయ్యే పనా ఏమనుకున్నా ఓహో
[01:48.28] కష్టాలే ఓర్చుకో
[01:50.44] ఇష్టంగా మార్చుకో
[01:52.41] అడుగడుగునా ఏ మలుపెలా పడగొడుతున్నా ఒహో
[01:57.87] కలలకి, కళ్ళకి మధ్యన కనురెప్పే అడ్డని
[02:02.72] నమ్మకం నిజమయే లోపుగా తప్పని నొప్పి ఉందని
[02:07.62] ఆటనే వేటగా మార్చడం కాలం అలవాటని
[02:12.54] గమనించే తెలివుంటే ప్రళయాన్నే ప్రణయం అనవా
[02:19.77] పక్క పక్కనే అక్షరాలను నిలిపివుంచినా
[02:24.57] అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా
[02:29.59] నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా
[02:36.26]
[03:08.88] శ్రీరాముని బాణమై సాధించిన శౌర్యమే
[03:13.32] ఛేదించదా నీ లక్ష్యము యముడెదురైనా ఓహో
[03:18.82] కృష్ణుని సారధ్యమై సాగిన సామర్ధ్యమే
[03:23.18] సాధించదా ఘనవిజయము ప్రతి సమరానా ఓహో
[03:28.68] కయ్యమో నెయ్యమో చెయ్యకు కాలక్షేపానికి
[03:33.50] గాలిలో కత్తులే దుయ్యకు శత్రువు లేని దాడికి
[03:38.30] ఊహతో నిచ్చెనే వెయ్యకు అందని గగనానికి
[03:43.16] వ్యర్ధంగా వదిలేస్తే వందేళ్ళు ఎందుకు మనకి
[03:50.53] పక్క పక్కనే అక్షరాలను నిలిపివుంచినా
[03:55.16] అర్ధముండ ఓ పదము కానిదే అర్ధముండునా
[03:59.72] నీది అయిన నిర్వచనమిచ్చుకో జీవితానికి ఏం చేసినా
[04:06.25]
[00:03.95]
[00:13.60]
[00:22.42]
[00:25.35]
[00:35.22]
[00:39.95]
[00:44.62]
[00:49.46]
[00:52.80]
[00:58.19]
[01:02.95]
[01:07.98]
[01:13.69]
[01:18.35]
[01:23.34]
[01:31.61]
[01:38.54]
[01:40.94]
[01:42.74]
[01:48.28]
[01:50.44]
[01:52.41]
[01:57.87] ,
[02:02.72]
[02:07.62]
[02:12.54]
[02:19.77]
[02:24.57]
[02:29.59]
[02:36.26]
[03:08.88]
[03:13.32]
[03:18.82]
[03:23.18]
[03:28.68]
[03:33.50]
[03:38.30]
[03:43.16]
[03:50.53]
[03:55.16]
[03:59.72]
[04:06.25]
[00:03.95]
[00:13.60]
[00:22.42]
[00:25.35]
[00:35.22]
[00:39.95]
[00:44.62]
[00:49.46]
[00:52.80]
[00:58.19]
[01:02.95]
[01:07.98]
[01:13.69]
[01:18.35]
[01:23.34]
[01:31.61]
[01:38.54]
[01:40.94]
[01:42.74]
[01:48.28]
[01:50.44]
[01:52.41]
[01:57.87] ,
[02:02.72]
[02:07.62]
[02:12.54]
[02:19.77]
[02:24.57]
[02:29.59]
[02:36.26]
[03:08.88]
[03:13.32]
[03:18.82]
[03:23.18]
[03:28.68]
[03:33.50]
[03:38.30]
[03:43.16]
[03:50.53]
[03:55.16]
[03:59.72]
[04:06.25]
Chesededo  Lyrics
YouTube Results (More on YouTube)