Dolu Baja

Dolu Baja Lyrics

Song Dolu Baja
Artist Shankar Mahadevan
Album Yogi
Download Image LRC TXT
[00:00.44] శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం
[00:30.60] డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
[00:36.47] ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
[00:42.16] కాళేశ్వరా హరే నీ కాలి అందే
[00:45.38] భాగ్యమేదో నాకివ్వరా
[00:48.07] నీ ముందు నేను చిందేసే యోగం
[00:51.23] రోజు నాకు అందించరా
[00:53.40] అహ ముక్కంటి నువే దిక్కంటి
[00:55.93] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
[00:59.41] రా రా గౌరీ ప్రాణేశ్వరా
[01:01.92] ఇక నా గుండెకాదా నీ వెండి కొండ
[01:05.13] ఉండిపోరా లోకేశ్వరా
[01:07.94] డోలేరే డోలేరే డోలేరే
[01:26.10]
[01:53.74] హే నీ శిరస్సుపైన ఏమున్నది
[01:57.22] చందమామ వెలుగున్నది
[01:59.86] నీ గొంతుపైన ఏమున్నది
[02:02.88] నీలి రంగు నీడున్నది
[02:05.56] అరె డం డం డం డమరుకములు చెప్పాయి
[02:07.99] నీలో వెలుగు నీడ కలిసున్నది
[02:11.07] హే దగ్ దగ్ కుదుపు భయము ఉండొద్దు అంటూ
[02:14.16] నీలో ఉన్నా సత్యాన్ని కంటున్నా
[02:16.99] ముక్కంటి నువ్వే దిక్కంటి
[02:19.24] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
[02:22.73] రా రా గౌరీ ప్రాణేశ్వరా
[02:25.22] ఇక నా గుండె కాదా నీ వెండి కొండ
[02:28.48] ఉండిపోరా లోకేశ్వరా
[02:31.27] హరహర మహాదేవ శివశంకరా
[02:34.15] హరహర మహాదేవ శివశంకరా
[02:51.86] హే నీ కంటిలోన నిప్పున్నది
[02:55.15] భగ్గుమంటే బొగ్గయితది
[02:58.04] ఆ అగ్గినాపేదేమున్నది గంగ నీకు తోడున్నది
[03:03.40] అరె భం భం సదరుగుణము అంటుంది నీలో
[03:06.67] నీరు నిప్పు కూడున్నది
[03:09.01] మరి ఘం ఘం మనిషి మనిషి కలిసుండాలంటూ
[03:12.37] నీవు చెప్పే వేదాన్ని వింటున్నా శంభో శివశంభో
[03:17.53] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
[03:20.29] రా రా గౌరీ ప్రాణేశ్వరా
[03:23.21] ఇక నా గుండె కాదా నీ వెండి కొండ
[03:26.65] ఉండిపోరా లోకేశ్వరా
[03:29.22] డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా
[03:34.81] ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా
[03:40.36] కాళేశ్వరా అరె నీ కాలి అందే భాగ్యమేదో నాకివ్వరా
[03:46.16] నీ ముందు నేను చిందేసే యోగం
[03:48.95] రోజు నాకు అందించరా
[03:51.31] అహ ముక్కంటి నువే దిక్కంటి
[03:53.97] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు
[03:57.43] రా రా గౌరీ ప్రాణేశ్వరా
[03:59.89] ఇక నా గుండె కాదా నీ వెండి కొండ
[04:02.83] ఉండిపోరా లోకేశ్వరా
[04:05.83] హరహర మహాదేవ శివశంకరా
[04:08.78] హరహర మహాదేవ శివశంకరా
[04:11.30] డోలేరే డోలేరే డోలేరే
[04:12.01] హరహర మహాదేవ శివశంకరా
[04:14.22] హరహర మహాదేవ శివశంకరా
[04:17.23] హరహర మహాదేవ శివశంకరా
[04:19.92] హరహర మహాదేవ శివశంకరా
[04:22.80] హరహర మహాదేవ శివశంకరా
[04:25.59] హరహర మహాదేవ శివశంకరా
[04:28.56]
[00:00.44]
[00:30.60]
[00:36.47]
[00:42.16]
[00:45.38]
[00:48.07]
[00:51.23]
[00:53.40]
[00:55.93]
[00:59.41]
[01:01.92]
[01:05.13]
[01:07.94]
[01:26.10]
[01:53.74]
[01:57.22]
[01:59.86]
[02:02.88]
[02:05.56]
[02:07.99]
[02:11.07]
[02:14.16]
[02:16.99]
[02:19.24]
[02:22.73]
[02:25.22]
[02:28.48]
[02:31.27]
[02:34.15]
[02:51.86]
[02:55.15]
[02:58.04]
[03:03.40]
[03:06.67]
[03:09.01]
[03:12.37]
[03:17.53]
[03:20.29]
[03:23.21]
[03:26.65]
[03:29.22]
[03:34.81]
[03:40.36]
[03:46.16]
[03:48.95]
[03:51.31]
[03:53.97]
[03:57.43]
[03:59.89]
[04:02.83]
[04:05.83]
[04:08.78]
[04:11.30]
[04:12.01]
[04:14.22]
[04:17.23]
[04:19.92]
[04:22.80]
[04:25.59]
[04:28.56]
[00:00.44]
[00:30.60]
[00:36.47]
[00:42.16]
[00:45.38]
[00:48.07]
[00:51.23]
[00:53.40]
[00:55.93]
[00:59.41]
[01:01.92]
[01:05.13]
[01:07.94]
[01:26.10]
[01:53.74]
[01:57.22]
[01:59.86]
[02:02.88]
[02:05.56]
[02:07.99]
[02:11.07]
[02:14.16]
[02:16.99]
[02:19.24]
[02:22.73]
[02:25.22]
[02:28.48]
[02:31.27]
[02:34.15]
[02:51.86]
[02:55.15]
[02:58.04]
[03:03.40]
[03:06.67]
[03:09.01]
[03:12.37]
[03:17.53]
[03:20.29]
[03:23.21]
[03:26.65]
[03:29.22]
[03:34.81]
[03:40.36]
[03:46.16]
[03:48.95]
[03:51.31]
[03:53.97]
[03:57.43]
[03:59.89]
[04:02.83]
[04:05.83]
[04:08.78]
[04:11.30]
[04:12.01]
[04:14.22]
[04:17.23]
[04:19.92]
[04:22.80]
[04:25.59]
[04:28.56]
Dolu Baja Lyrics
YouTube Results (More on YouTube)