[00:00.44] శివాయ నమ ఓం శివాయ నమ ఓం శివాయ నమ ఓం [00:30.60] డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా [00:36.47] ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా [00:42.16] కాళేశ్వరా హరే నీ కాలి అందే [00:45.38] భాగ్యమేదో నాకివ్వరా [00:48.07] నీ ముందు నేను చిందేసే యోగం [00:51.23] రోజు నాకు అందించరా [00:53.40] అహ ముక్కంటి నువే దిక్కంటి [00:55.93] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు [00:59.41] రా రా గౌరీ ప్రాణేశ్వరా [01:01.92] ఇక నా గుండెకాదా నీ వెండి కొండ [01:05.13] ఉండిపోరా లోకేశ్వరా [01:07.94] డోలేరే డోలేరే డోలేరే [01:26.10] [01:53.74] హే నీ శిరస్సుపైన ఏమున్నది [01:57.22] చందమామ వెలుగున్నది [01:59.86] నీ గొంతుపైన ఏమున్నది [02:02.88] నీలి రంగు నీడున్నది [02:05.56] అరె డం డం డం డమరుకములు చెప్పాయి [02:07.99] నీలో వెలుగు నీడ కలిసున్నది [02:11.07] హే దగ్ దగ్ కుదుపు భయము ఉండొద్దు అంటూ [02:14.16] నీలో ఉన్నా సత్యాన్ని కంటున్నా [02:16.99] ముక్కంటి నువ్వే దిక్కంటి [02:19.24] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు [02:22.73] రా రా గౌరీ ప్రాణేశ్వరా [02:25.22] ఇక నా గుండె కాదా నీ వెండి కొండ [02:28.48] ఉండిపోరా లోకేశ్వరా [02:31.27] హరహర మహాదేవ శివశంకరా [02:34.15] హరహర మహాదేవ శివశంకరా [02:51.86] హే నీ కంటిలోన నిప్పున్నది [02:55.15] భగ్గుమంటే బొగ్గయితది [02:58.04] ఆ అగ్గినాపేదేమున్నది గంగ నీకు తోడున్నది [03:03.40] అరె భం భం సదరుగుణము అంటుంది నీలో [03:06.67] నీరు నిప్పు కూడున్నది [03:09.01] మరి ఘం ఘం మనిషి మనిషి కలిసుండాలంటూ [03:12.37] నీవు చెప్పే వేదాన్ని వింటున్నా శంభో శివశంభో [03:17.53] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు [03:20.29] రా రా గౌరీ ప్రాణేశ్వరా [03:23.21] ఇక నా గుండె కాదా నీ వెండి కొండ [03:26.65] ఉండిపోరా లోకేశ్వరా [03:29.22] డోలు బాజా ఆటల్లో నీవే మేటివంట శివశంకరా [03:34.81] ఈల వేసి గగ్గోలు చేసే ఆట నాది దీవించరా [03:40.36] కాళేశ్వరా అరె నీ కాలి అందే భాగ్యమేదో నాకివ్వరా [03:46.16] నీ ముందు నేను చిందేసే యోగం [03:48.95] రోజు నాకు అందించరా [03:51.31] అహ ముక్కంటి నువే దిక్కంటి [03:53.97] శివ మా ఇంటిలోనే నువ్వుంటే చాలు [03:57.43] రా రా గౌరీ ప్రాణేశ్వరా [03:59.89] ఇక నా గుండె కాదా నీ వెండి కొండ [04:02.83] ఉండిపోరా లోకేశ్వరా [04:05.83] హరహర మహాదేవ శివశంకరా [04:08.78] హరహర మహాదేవ శివశంకరా [04:11.30] డోలేరే డోలేరే డోలేరే [04:12.01] హరహర మహాదేవ శివశంకరా [04:14.22] హరహర మహాదేవ శివశంకరా [04:17.23] హరహర మహాదేవ శివశంకరా [04:19.92] హరహర మహాదేవ శివశంకరా [04:22.80] హరహర మహాదేవ శివశంకరా [04:25.59] హరహర మహాదేవ శివశంకరా [04:28.56]