| [00:00.95] |
రావే నా రంభ |
| [00:04.24] |
అత్తమడుగు వాగులో నా అత్తకూతురిలా |
| [00:10.44] |
కదలిరా ఊర్వశీ |
| [00:14.00] |
ఓసోసి పిల్లకోడిపెట్టలా, వయ్యారి పావురాయి పిట్టలా |
| [00:22.98] |
ఒదిగిపో మేనకా |
| [00:27.44] |
బందరు తొక్కుడు లడ్డులా, బంగారు బాతు గుడ్డులా |
| [00:35.39] |
ఇలా ఇలా ఇలా |
| [00:39.63] |
షేక్ షకాలా షేక్ షకాలా |
| [00:43.48] |
Shapeలన్ని నాకు దక్కాలా |
| [00:46.91] |
అప్సర బాలా నా steps ఎనకాల |
| [00:50.26] |
సిగ్గువీడి చిందు తొక్కాలా |
| [00:53.75] |
పిడుగల్లే అడుగు వెయ్ |
| [00:55.56] |
పదిలోకాలదురునోయ్ |
| [00:57.32] |
అన్నదే తారక మంత్రం |
| [01:00.45] |
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో |
| [01:03.83] |
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో |
| [01:07.42] |
యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో |
| [01:10.74] |
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో |
| [01:14.31] |
షేక్ షకాలా షేక్ షకాలా |
| [01:17.60] |
Shapeలన్ని నాకు దక్కాలా |
| [01:21.21] |
అప్సర బాలా నా steps ఎనకాల |
| [01:24.72] |
సిగ్గువీడి చిందు తొక్కాలా |
| [01:28.33] |
యయయా యమా, యయయయా యమా |
| [01:31.59] |
యయయా యమా యయయయా |
| [01:35.48] |
యయయా యమా, యయయయా యమా |
| [01:38.77] |
యయయా యమా యయయయా |
| [01:57.35] |
కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా |
| [02:04.50] |
ఎక్కి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా |
| [02:11.03] |
వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా |
| [02:18.14] |
పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా |
| [02:24.97] |
ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేశావంటే |
| [02:30.20] |
పోయేదేదీ లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం |
| [02:35.28] |
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో |
| [02:38.40] |
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో |
| [02:42.09] |
కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో |
| [02:45.36] |
గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో |
| [02:48.94] |
షేక్ షకాలా షేక్ షకాలా |
| [02:52.19] |
Shapeలన్ని నాకు దక్కాలా |
| [02:55.39] |
అప్సర బాలా నా steps ఎనకాల |
| [02:58.93] |
సిగ్గువీడి చిందు తొక్కాలా |
| [03:10.90] |
ఆనాటి రాముడు అహ అహ అహ ఆహా |
| [03:14.66] |
ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో |
| [03:18.09] |
నరకాన్ని చెడుగుడు ఆడేశారు |
| [03:22.77] |
అప్పుడూ, మళ్ళీ ఇప్పుడూ |
| [03:43.79] |
ఉద్యమాలలో రసోద్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా |
| [03:50.74] |
సంగమించరా పురోగమించరా నువ్వధిగమించరా |
| [03:56.40] |
రింగురోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా |
| [04:04.51] |
ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా |
| [04:10.59] |
ఏమౌతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కథంతొక్కి |
| [04:16.51] |
ఆటాపాటా కానిచ్చెయ్యాలన్నదే తీరిక మంత్రం |
| [04:21.32] |
దొంగ యమా దొంగ యమా దోచేసుకో |
| [04:24.70] |
యమ పోటుగా కోటనే దున్నేసుకో |
| [04:28.23] |
దొంగ యమా దొంగ యమా దోచేసుకో |
| [04:31.55] |
యమ పోటుగా తోటనే దున్నేసుకో |
| [04:35.30] |
యంగ్ యమా యంగ్ యమ ఇరగేసుకో |
| [04:41.52] |
మా ఓటుతో సీటుకే ఎరవేసుకో |
| [04:49.12] |
|