[00:00.95] రావే నా రంభ [00:04.24] అత్తమడుగు వాగులో నా అత్తకూతురిలా [00:10.44] కదలిరా ఊర్వశీ [00:14.00] ఓసోసి పిల్లకోడిపెట్టలా, వయ్యారి పావురాయి పిట్టలా [00:22.98] ఒదిగిపో మేనకా [00:27.44] బందరు తొక్కుడు లడ్డులా, బంగారు బాతు గుడ్డులా [00:35.39] ఇలా ఇలా ఇలా [00:39.63] షేక్ షకాలా షేక్ షకాలా [00:43.48] Shapeలన్ని నాకు దక్కాలా [00:46.91] అప్సర బాలా నా steps ఎనకాల [00:50.26] సిగ్గువీడి చిందు తొక్కాలా [00:53.75] పిడుగల్లే అడుగు వెయ్ [00:55.56] పదిలోకాలదురునోయ్ [00:57.32] అన్నదే తారక మంత్రం [01:00.45] యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో [01:03.83] మా ఓటుతో సీటుకే ఎరవేసుకో [01:07.42] యంగ్ యమా యంగ్ యమా ఇరగేసుకో [01:10.74] మా ఓటుతో సీటుకే ఎరవేసుకో [01:14.31] షేక్ షకాలా షేక్ షకాలా [01:17.60] Shapeలన్ని నాకు దక్కాలా [01:21.21] అప్సర బాలా నా steps ఎనకాల [01:24.72] సిగ్గువీడి చిందు తొక్కాలా [01:28.33] యయయా యమా, యయయయా యమా [01:31.59] యయయా యమా యయయయా [01:35.48] యయయా యమా, యయయయా యమా [01:38.77] యయయా యమా యయయయా [01:57.35] కన్నెపాపని దున్నపోతుపై తిప్పరాదు అందుకే యమహా ఎక్కిస్తా [02:04.50] ఎక్కి పెట్టరా విల్లెక్కుపెట్టారా గురిచూసి కొట్టరా [02:11.03] వెండి సోకుతో వైతరణి ఒడ్డుపై ఉండరాదు అందుకే యమునను పొంగిస్తా [02:18.14] పొంగు చూడరా ఉప్పొంగి దూకరా వీరంగమే దొరా [02:24.97] ఉల్లాసంగా యమభీభత్సంగా పోటాపోటీ చేశావంటే [02:30.20] పోయేదేదీ లేనేలేదోయ్ అన్నదే తారక మంత్రం [02:35.28] కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో [02:38.40] గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో [02:42.09] కుర్రయమా కుర్రయమా కుమ్మేసుకో [02:45.36] గండు తుమ్మెదలా అమృతమే జుర్రేసుకో [02:48.94] షేక్ షకాలా షేక్ షకాలా [02:52.19] Shapeలన్ని నాకు దక్కాలా [02:55.39] అప్సర బాలా నా steps ఎనకాల [02:58.93] సిగ్గువీడి చిందు తొక్కాలా [03:10.90] ఆనాటి రాముడు అహ అహ అహ ఆహా [03:14.66] ఈనాటి మనవడు ఓహొ ఓహొ ఓహొ ఓహో [03:18.09] నరకాన్ని చెడుగుడు ఆడేశారు [03:22.77] అప్పుడూ, మళ్ళీ ఇప్పుడూ [03:43.79] ఉద్యమాలలో రసోద్యమాలలో రాత్రులైన నిద్రమాని నీతో కలిసుంటా [03:50.74] సంగమించరా పురోగమించరా నువ్వధిగమించరా [03:56.40] రింగురోడ్డులో అడ్డు తగిలితే స్వర్గమైన నరకమైన కబ్జా చేసేస్తా [04:04.51] ఆక్రమించరా ఉపక్రమించరా అతిక్రమించరా [04:10.59] ఏమౌతున్నా ఎదురేమొస్తున్నా కళ్ళెంపెట్టి కథంతొక్కి [04:16.51] ఆటాపాటా కానిచ్చెయ్యాలన్నదే తీరిక మంత్రం [04:21.32] దొంగ యమా దొంగ యమా దోచేసుకో [04:24.70] యమ పోటుగా కోటనే దున్నేసుకో [04:28.23] దొంగ యమా దొంగ యమా దోచేసుకో [04:31.55] యమ పోటుగా తోటనే దున్నేసుకో [04:35.30] యంగ్ యమా యంగ్ యమ ఇరగేసుకో [04:41.52] మా ఓటుతో సీటుకే ఎరవేసుకో [04:49.12]