| [00:00.000] |
作词 : Krishna Kanth |
| [00:01.000] |
作曲 : Krishna Kanth |
| [00:11.640] |
రంగు రంగు తారలన్నీ |
| [00:13.100] |
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటిలా |
| [00:17.440] |
పైన లేని వెన్నెలంత |
| [00:18.820] |
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా |
| [00:22.870] |
మంచు వాన నన్ను ముంచెనంట |
| [00:25.410] |
వానవిల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంటా |
| [00:28.430] |
ఈ లోకమంతా నిన్ను చూసెనంటా |
| [00:31.220] |
ఏ దిష్టి నిన్ను తాకకుండా |
| [00:32.840] |
ఇంటిలోన దాచుకుంటా |
| [00:34.310] |
రంగు రంగు తారలన్నీ |
| [00:35.740] |
తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటిలా |
| [00:39.280] |
ఆ పైన లేని వెన్నెలంత |
| [00:41.310] |
నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా |
| [00:45.680] |
చిన్ని గుండెలో అన్ని ఆశలా |
| [00:48.380] |
ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా |
| [00:51.050] |
ఏ ఊహలో ఇలా తేలవే అలా |
| [00:54.040] |
వింతలెన్నో చూపుతాను నాతోరా ఇలా |
| [00:56.990] |
చిన్ని గుండెలో అన్ని ఆశలా |
| [00:59.740] |
ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా |
| [01:02.110] |
నా ఊహలో ఇలా తేలవే అలా |
| [01:05.490] |
వింతలెన్నో చూపుతాను |
| [01:06.660] |
నింగి నేల అయ్యెనే ఇలా |
| [01:08.720] |
|
| [02:01.720] |
ఎంతందమో నీ లోకమే |
| [02:04.520] |
ఎంతైనా ఈ హాయి కలనే కదా |
| [02:07.740] |
నీ రాకనే నాకో కలా |
| [02:10.490] |
కలలేవో నిజమేదో తేల్చేదెలా |
| [02:13.040] |
ఏ హద్దులు ఆపనే లేని |
| [02:16.290] |
ప్రేమంటే నీదే కదా |
| [02:18.640] |
ఓ గుండెలో దాచలేని |
| [02:21.540] |
ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా |
| [02:24.400] |
చిన్ని గుండెలో అన్ని ఆశలా |
| [02:26.990] |
ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా |
| [02:29.960] |
ఏ ఊహలో ఇలా తేలవే అలా |
| [02:32.550] |
వింతలెన్నో చూపుతాను నాతోరా ఇలా |
| [02:35.710] |
చిన్ని గుండెలో అన్ని ఆశలా |
| [02:38.130] |
ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా |
| [02:41.360] |
నా ఊహలో ఇలా తేలవే అలా |
| [02:43.750] |
వింతలెన్నో చూపుతాను |
| [02:45.560] |
నింగి నేల అయ్యెనే ఇలా |
| [02:47.200] |
|