[00:00.000] 作词 : Krishna Kanth [00:01.000] 作曲 : Krishna Kanth [00:11.640] రంగు రంగు తారలన్నీ [00:13.100] తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటిలా [00:17.440] పైన లేని వెన్నెలంత [00:18.820] నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా [00:22.870] మంచు వాన నన్ను ముంచెనంట [00:25.410] వానవిల్లు మీద ఇల్లు కట్టెనెవ్వరంటా [00:28.430] ఈ లోకమంతా నిన్ను చూసెనంటా [00:31.220] ఏ దిష్టి నిన్ను తాకకుండా [00:32.840] ఇంటిలోన దాచుకుంటా [00:34.310] రంగు రంగు తారలన్నీ [00:35.740] తొంగి తొంగి ఒక్కసారే చూస్తున్నాయేంటిలా [00:39.280] ఆ పైన లేని వెన్నెలంత [00:41.310] నేల మీదకొచ్చినట్టు నువ్వుంటే చూడవా [00:45.680] చిన్ని గుండెలో అన్ని ఆశలా [00:48.380] ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా [00:51.050] ఏ ఊహలో ఇలా తేలవే అలా [00:54.040] వింతలెన్నో చూపుతాను నాతోరా ఇలా [00:56.990] చిన్ని గుండెలో అన్ని ఆశలా [00:59.740] ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా [01:02.110] నా ఊహలో ఇలా తేలవే అలా [01:05.490] వింతలెన్నో చూపుతాను [01:06.660] నింగి నేల అయ్యెనే ఇలా [01:08.720]  [02:01.720] ఎంతందమో నీ లోకమే [02:04.520] ఎంతైనా ఈ హాయి కలనే కదా [02:07.740] నీ రాకనే నాకో కలా [02:10.490] కలలేవో నిజమేదో తేల్చేదెలా [02:13.040] ఏ హద్దులు ఆపనే లేని [02:16.290] ప్రేమంటే నీదే కదా [02:18.640] ఓ గుండెలో దాచలేని [02:21.540] ఆ ప్రేమనిచ్చింది నువ్వే కదా [02:24.400] చిన్ని గుండెలో అన్ని ఆశలా [02:26.990] ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా [02:29.960] ఏ ఊహలో ఇలా తేలవే అలా [02:32.550] వింతలెన్నో చూపుతాను నాతోరా ఇలా [02:35.710] చిన్ని గుండెలో అన్ని ఆశలా [02:38.130] ఇంక ఎన్ని దాచినావో దాని లోపలా [02:41.360] నా ఊహలో ఇలా తేలవే అలా [02:43.750] వింతలెన్నో చూపుతాను [02:45.560] నింగి నేల అయ్యెనే ఇలా [02:47.200]