| [00:00.000] |
作词 : Chandra Bose |
| [00:00.015] |
作曲 : Mani Sharma |
| [00:00.030] |
(గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ |
| [00:05.280] |
గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ |
| [00:10.090] |
పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ |
| [00:15.010] |
పుత్తడి వెలుగులు |
| [00:17.250] |
ఓ లచ్చా) |
| [00:23.800] |
♪ |
| [00:37.300] |
అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే |
| [00:44.470] |
అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే |
| [00:51.870] |
ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే |
| [00:59.080] |
అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే |
| [01:06.280] |
అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ |
| [01:13.440] |
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ |
| [01:20.710] |
ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే |
| [01:28.240] |
అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే |
| [01:35.620] |
♪ |
| [02:22.610] |
నువ్వు పిలిచేందుకే, నాకు పేరున్నదీ |
| [02:32.020] |
నిన్ను పిలిచేందుకే, నాకు పిలుపున్నదీ |
| [02:42.640] |
నిన్ను గెలిచేందుకే, నాకు పొగరున్నదీ |
| [02:50.140] |
ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ |
| [02:57.250] |
నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ |
| [03:04.110] |
నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నది |
| [03:11.830] |
♪ |
| [03:51.460] |
మెల మెల మెల మెల ముక్కెర నేనై వస్తా |
| [03:55.090] |
నే కళ కళ కళ కళ మోముని చూస్తూ ఉంటా |
| [03:58.760] |
గల గల గల గల మువ్వను నేనై వస్తా |
| [04:02.090] |
నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా |
| [04:06.070] |
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా |
| [04:13.450] |
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా |
| [04:20.680] |
కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా |
| [04:28.050] |
కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా |
| [04:35.130] |
నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది |
| [04:42.430] |
నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది |
| [04:49.780] |
అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ |
| [04:56.970] |
చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది |
| [05:03.950] |
|