[00:00.000] 作词 : Chandra Bose [00:00.015] 作曲 : Mani Sharma [00:00.030] (గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ [00:05.280] గోగులు పూచే గోగులు కాచే ఓ లచ్చా గుమ్మాడీ [00:10.090] పొద్దూ పొడిచే పొద్దూ పొడిచే ఓ లచ్చా గుమ్మాడీ [00:15.010] పుత్తడి వెలుగులు [00:17.250] ఓ లచ్చా) [00:23.800] ♪ [00:37.300] అందానికే అద్దానివే కట్టున్న బొట్టున్న గోదారివే [00:44.470] అమ్మాయికే అర్దానివే మాటున్న మనసున్న ముత్యానివే [00:51.870] ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే [00:59.080] అచ్చొచ్చినా జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే [01:06.280] అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ [01:13.440] చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉందీ [01:20.710] ముద్దొచ్చినా గోరింకవే కట్టున్న బొట్టున్న గోదారివే [01:28.240] అచ్చొచ్చిన జాబిల్లివే మాటున్న మనసున్న ముత్యానివే [01:35.620] ♪ [02:22.610] నువ్వు పిలిచేందుకే, నాకు పేరున్నదీ [02:32.020] నిన్ను పిలిచేందుకే, నాకు పిలుపున్నదీ [02:42.640] నిన్ను గెలిచేందుకే, నాకు పొగరున్నదీ [02:50.140] ఒక్కట్టయ్యేందుకే ఇద్దరం ఉన్నదీ [02:57.250] నీ పూజకై వచ్చేందుకే వేవేల వర్ణాల పూలున్నవీ [03:04.110] నీ శ్వాసగా మారేందుకే ఆ పూల గంధాల గాలున్నది [03:11.830] ♪ [03:51.460] మెల మెల మెల మెల ముక్కెర నేనై వస్తా [03:55.090] నే కళ కళ కళ కళ మోముని చూస్తూ ఉంటా [03:58.760] గల గల గల గల మువ్వను నేనై వస్తా [04:02.090] నీ అడుగడుగడుగున కావలి కాస్తూ ఉంటా [04:06.070] కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా [04:13.450] కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా [04:20.680] కస్తూరిలా మారి నీ నుదటనే చేరి కడదాకా కలిసుండనా [04:28.050] కన్నీరులా మారి నీ చెంపపై జారి కలతల్ని కరిగించనా [04:35.130] నీ కోటగా మారేందుకే నా గుండె చాటుల్లో చోటున్నది [04:42.430] నీ వాడిగా ఉండేందుకే ఈ నిండు నూరేళ్ళ జన్మున్నది [04:49.780] అలా అంటూ నా చేయీ ఒట్టేసేందుకే ఉందీ [04:56.970] చెలీ చూడు నా చేవా చుట్టేసేందుకే ఉంది [05:03.950]