Praname

Praname Lyrics

Song Praname
Artist Santhosh Narayanan
Artist Susha
Album Penguin (Telugu) (Original Motion Picture Soundtrack)
Download Image LRC TXT
ప్రాణమే నా ప్రాణమే
మరణవచ్చిందమ్మా నా కంట్లో
అందమే ఆనందమే
నీ చిరునవ్వు వెతిచిందమ్మా ఈ ఇంట్లో
ఇది నిజమా విధివరమా
నా ఆశలు పొంగే సాగరమా
మమతను దాచుకున్న మనసును కాచుకున్న
ఊహలకి నీ రూపమా
ఎదారి కన్నుల్లో నీరు జారి
నది దూరమైన నువ్వు లేవని
భారమైన యద తీరిపోని
గద నీరు కాచి నువ్వు రావని
నీ ఆశను నీ చేతిలో
నీ కోసమే వేచానులే
బుర్రు విచ్చినది నువ్వు తెచ్చినది
నూకు వచ్చు సుఖమే నను
క్షణం క్షణం నీ క్షణం
కలిగించని ఈమా
నిరం తరం నీ రాక కోసమే
ఇన్నాళ్ళు వెతికి తల్లి
Praname Lyrics
YouTube Results (More on YouTube)