ప్రాణమే నా ప్రాణమే మరణవచ్చిందమ్మా నా కంట్లో అందమే ఆనందమే నీ చిరునవ్వు వెతిచిందమ్మా ఈ ఇంట్లో ఇది నిజమా విధివరమా నా ఆశలు పొంగే సాగరమా మమతను దాచుకున్న మనసును కాచుకున్న ఊహలకి నీ రూపమా ఎదారి కన్నుల్లో నీరు జారి నది దూరమైన నువ్వు లేవని భారమైన యద తీరిపోని గద నీరు కాచి నువ్వు రావని నీ ఆశను నీ చేతిలో నీ కోసమే వేచానులే బుర్రు విచ్చినది నువ్వు తెచ్చినది నూకు వచ్చు సుఖమే నను క్షణం క్షణం నీ క్షణం కలిగించని ఈమా నిరం తరం నీ రాక కోసమే ఇన్నాళ్ళు వెతికి తల్లి