| [00:32.47] |
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై |
| [00:40.36] |
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై |
| [00:48.69] |
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది |
| [00:56.33] |
నీ పేరు ప్రాణనాడి అయినది |
| [01:08.37] |
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై |
| [01:16.56] |
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై |
| [01:24.55] |
ఉభయ కుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే సంచారే |
| [01:33.03] |
అధర రుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే |
| [01:40.85] |
మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ |
| [01:45.04] |
సుసుతసహితగామం విరహరహిత భావం |
| [01:48.80] |
ఆనందభోగం ఆ జీవకాలం |
| [01:52.76] |
పాశానుబంధం తాళానుకాలం |
| [01:56.77] |
దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కామయే |
| [02:04.71] |
హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే |
| [02:08.78] |
ఉదయాన్ని దాచే కురులింక నావే |
| [02:12.85] |
ఒడిలోన వాలే నీ మోము నాదే |
| [02:16.61] |
మధురాలు దోచే అధరాలు నావే |
| [02:20.84] |
నీలో పరిమళం పెంచిందే పరవశం |
| [02:28.01] |
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే |
| [02:41.77] |
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై |
| [02:49.29] |
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై |
| [02:57.35] |
|
| [03:29.89] |
ఏదేదో ఆశ కదిలింది నాలో |
| [03:33.59] |
తెలపాలనంటే సరిపోదు జన్మ |
| [03:38.12] |
ఏ జన్మకైనా ఉంటాను నీలో |
| [03:41.93] |
ఏ చోటనైనా నిను వీడనమ్మ |
| [03:45.98] |
కాలం ముగిసిన ఈ బంధం ముగియునా |
| [03:53.45] |
నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే |
| [04:06.55] |
కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై |
| [04:14.50] |
గుండెల్లో నిండావు |
| [04:18.49] |
నా గుండె సవ్వడై |
| [04:22.22] |
నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది |
| [04:30.78] |
నీ పేరు ప్రాణనాడి అయినది |
| [04:42.46] |
కన్నల్లో ఉన్నావు నా కంటి పాపవై |
| [04:50.23] |
గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై |
| [05:16.81] |
|