[00:32.47] కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై [00:40.36] గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై [00:48.69] నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది [00:56.33] నీ పేరు ప్రాణనాడి అయినది [01:08.37] కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై [01:16.56] గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై [01:24.55] ఉభయ కుసల చిరజీవన ప్రసుత భరిత మంజులతర శృంగారే సంచారే [01:33.03] అధర రుచిత మధురితభగ సుధనకనక ప్రసమనిరత బాంధవ్యే మాంగళ్యే [01:40.85] మమతమసకు సమదససత ముదమనసుత సుమనలయివ [01:45.04] సుసుతసహితగామం విరహరహిత భావం [01:48.80] ఆనందభోగం ఆ జీవకాలం [01:52.76] పాశానుబంధం తాళానుకాలం [01:56.77] దైవానుకూలం కామ్యార్ధసిద్దిం కామయే [02:04.71] హృదయాన్ని తాకే నీ నవ్వు నాదే [02:08.78] ఉదయాన్ని దాచే కురులింక నావే [02:12.85] ఒడిలోన వాలే నీ మోము నాదే [02:16.61] మధురాలు దోచే అధరాలు నావే [02:20.84] నీలో పరిమళం పెంచిందే పరవశం [02:28.01] నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే [02:41.77] కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై [02:49.29] గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై [02:57.35] [03:29.89] ఏదేదో ఆశ కదిలింది నాలో [03:33.59] తెలపాలనంటే సరిపోదు జన్మ [03:38.12] ఏ జన్మకైనా ఉంటాను నీలో [03:41.93] ఏ చోటనైనా నిను వీడనమ్మ [03:45.98] కాలం ముగిసిన ఈ బంధం ముగియునా [03:53.45] నీ చూపు నుంచి ప్రేమ పొంగెనే [04:06.55] కన్నుల్లో ఉన్నావు నా కంటి పాపవై [04:14.50] గుండెల్లో నిండావు [04:18.49] నా గుండె సవ్వడై [04:22.22] నీ ఊహ నాకు ఊపిరై నాలోకి చేరుకున్నది [04:30.78] నీ పేరు ప్రాణనాడి అయినది [04:42.46] కన్నల్లో ఉన్నావు నా కంటి పాపవై [04:50.23] గుండెల్లో నిండావు నా గుండె సవ్వడై [05:16.81]