| [00:08.75] |
ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా |
| [00:17.65] |
ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతుంటే నేల మీద కాలు నిలువనంది కొత్తగా |
| [00:26.38] |
మరీ అలా అంటుంటే... మదే ఇలా పరుగు తీసెనే |
| [00:35.57] |
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే |
| [00:44.25] |
|
| [00:52.86] |
ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా |
| [01:01.83] |
|
| [01:19.67] |
నీలోన కలలు |
| [01:21.76] |
నా కొంటె కనులు |
| [01:23.82] |
ఆ చిలిపి పనులు చేసేయమన్నవే |
| [01:28.21] |
నీ చూపు చాలు |
| [01:30.45] |
ఓ మాట చాలు |
| [01:32.74] |
ఒక్క చిన్న సైగ అయిన చాలన్నదే |
| [01:36.88] |
లోలోపలా రమ్మంది... ఈ లోపలే వద్దు అన్నది |
| [01:45.95] |
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే |
| [01:54.65] |
|
| [02:03.09] |
ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా |
| [02:11.91] |
|
| [02:29.82] |
ఆ జాబిలమ్మ |
| [02:32.19] |
ఈ వెన్నెలమ్మ |
| [02:34.23] |
ఓ కొత్త జన్మ అందిస్తున్నదే |
| [02:38.78] |
నాలోని ఆశ |
| [02:40.95] |
నీ పైన ధ్యాస |
| [02:43.23] |
ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే |
| [02:47.17] |
పదాలుగా నీ స్నేహం... పెదాలపై పలుకుతున్నది |
| [02:56.47] |
మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయే |
| [03:05.45] |
|