[00:08.75] ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా [00:17.65] ఈ పిల్ల గాలి అల్లరేదో మనసునొచ్చి గిల్లుతుంటే నేల మీద కాలు నిలువనంది కొత్తగా [00:26.38] మరీ అలా అంటుంటే... మదే ఇలా పరుగు తీసెనే [00:35.57] మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే [00:44.25] [00:52.86] ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా [01:01.83] [01:19.67] నీలోన కలలు [01:21.76] నా కొంటె కనులు [01:23.82] ఆ చిలిపి పనులు చేసేయమన్నవే [01:28.21] నీ చూపు చాలు [01:30.45] ఓ మాట చాలు [01:32.74] ఒక్క చిన్న సైగ అయిన చాలన్నదే [01:36.88] లోలోపలా రమ్మంది... ఈ లోపలే వద్దు అన్నది [01:45.95] మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది అమ్మాయే [01:54.65] [02:03.09] ఈ వేళలోన ఇంత హాయి ఎందుకంటే ఏమిటంటే చిట్టి గుండె కూడా తెలియదంది వింతగా [02:11.91] [02:29.82] ఆ జాబిలమ్మ [02:32.19] ఈ వెన్నెలమ్మ [02:34.23] ఓ కొత్త జన్మ అందిస్తున్నదే [02:38.78] నాలోని ఆశ [02:40.95] నీ పైన ధ్యాస [02:43.23] ప్రేమ భాష అక్షరాలు అవుతున్నదే [02:47.17] పదాలుగా నీ స్నేహం... పెదాలపై పలుకుతున్నది [02:56.47] మనసులోన హాయే, ఆ హాయిలోను మాయే, ఆ మాయలోకి లాగుతోంది ఈ రేయే [03:05.45]