Pilli Kalla Papa

Pilli Kalla Papa Lyrics

Song Pilli Kalla Papa
Artist Shekar Chandra
Album Cinema Chupista Mama (Original Motion Picture Soundtrack)
Download Image LRC TXT
[00:02.40] Hello one, two, three
[00:04.72]
[00:09.34] పిల్లి కళ్ళ పాప
[00:18.37] పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప
[00:23.26] Books-uనుండి looks నాపై తిప్పనంటదే
[00:28.60] అయినా నచ్చేసిందే
[00:32.72] అయినా నచ్చేసిందే
[00:37.39] Shop-uలోన చేప నీ నడుముకాంత ఊప
[00:41.79] దారుణంగా దారు లాగా ఎక్కెస్తున్నదే
[00:46.46] అయినా నచ్చేసిందే
[00:51.13] అయినా నచ్చేసిందే
[00:55.29]
[01:04.64] (జారీ జారీ చిన్ని గుండె జారీ కింద పడితే
[01:07.15] సూడకుండా దాన్ని తొక్కుతున్నవే పిల్ల
[01:09.38] లాగి లాగి ఉన్న ఊపిరoత పట్టి లాగి
[01:11.75] లేవకుండా దాన్ని సంపుతున్నవే మల్లా)
[01:14.01]
[01:28.20] పదే పదే pageలు అట్ట తిప్పి సూడపోతే
[01:33.39] పడి పడి సస్తూ ఉన్న తిరిగి సూడవెంటే
[01:37.84] ఇలా face-u ఇస్తే turning పెరిగిపోద నాలో feeling
[01:42.46] Life కున్నా only meaning నువ్వే నా darling
[01:46.71] ఒసోసి రాకాసి నన్నే silenceతో చంపేసి
[01:50.87] నాలో violence ఏ పెంచేసి నాతో ఆడిస్తున్నావే
[01:54.58] పేకాటే ఆడిస్తున్నవే
[01:58.32] అయినా నచ్చేసిందే
[02:02.48] అయినా నచ్చేసిందే
[02:07.21] పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప
[02:12.06] Books-uనుండి looks నాపై తిప్పనంటదే
[02:15.68]
[02:25.44] (ఒక్క సూపు సాలు అంటూ అడిగినాడనా
[02:27.96] సీన్న సైగ కోసం ఎంత తిరిగినాడనా
[02:30.18] పిల్లగాడి గోల ఎందో ఒక్క పాలి సూడాకుండ
[02:32.37] ముప్పు తిప్పలేత్తకాడ్నీ ఇలా, పిల్లా)
[02:34.85]
[02:44.45] గుడి బడి నువ్వే అంటూ నేను తిరుగుతుంటే
[02:48.57] మడి మడి అంటూ అంటి ముట్తనియ్యవెంటే
[02:53.38] Yes-u అంటే నేనే మోడి కాదు అంటే కాన బోడి
[02:58.19] Life కాలిపోయే బీడీ రావే న జోడీ
[03:02.24] ఆ ఒసోసి రాకాసి నువ్వే చూపుల్తో చంపేసి
[03:07.04] నన్నే pageల చింపేసి గాలో ఎగరేస్తున్నావే
[03:10.89] మేఘల్లో కలిపేస్తున్నావే
[03:13.86] అయినా నచ్చేసిందే
[03:18.42] యాడో touch చేసిందే
[03:22.97]
[00:02.40] Hello one, two, three
[00:04.72]
[00:09.34]
[00:18.37]
[00:23.26] Books-u looks
[00:28.60]
[00:32.72]
[00:37.39] Shop-u
[00:41.79]
[00:46.46]
[00:51.13]
[00:55.29]
[01:04.64]
[01:07.15]
[01:09.38] o
[01:11.75]
[01:14.01]
[01:28.20] page
[01:33.39]
[01:37.84] face-u turning feeling
[01:42.46] Life only meaning darling
[01:46.71] silence
[01:50.87] violence
[01:54.58]
[01:58.32]
[02:02.48]
[02:07.21]
[02:12.06] Books-u looks
[02:15.68]
[02:25.44]
[02:27.96]
[02:30.18]
[02:32.37] ,
[02:34.85]
[02:44.45]
[02:48.57]
[02:53.38] Yes-u
[02:58.19] Life
[03:02.24]
[03:07.04] page
[03:10.89]
[03:13.86]
[03:18.42] touch
[03:22.97]
[00:02.40] Hello one, two, three
[00:04.72]
[00:09.34]
[00:18.37]
[00:23.26] Books-u looks
[00:28.60]
[00:32.72]
[00:37.39] Shop-u
[00:41.79]
[00:46.46]
[00:51.13]
[00:55.29]
[01:04.64]
[01:07.15]
[01:09.38] o
[01:11.75]
[01:14.01]
[01:28.20] page
[01:33.39]
[01:37.84] face-u turning feeling
[01:42.46] Life only meaning darling
[01:46.71] silence
[01:50.87] violence
[01:54.58]
[01:58.32]
[02:02.48]
[02:07.21]
[02:12.06] Books-u looks
[02:15.68]
[02:25.44]
[02:27.96]
[02:30.18]
[02:32.37] ,
[02:34.85]
[02:44.45]
[02:48.57]
[02:53.38] Yes-u
[02:58.19] Life
[03:02.24]
[03:07.04] page
[03:10.89]
[03:13.86]
[03:18.42] touch
[03:22.97]
Pilli Kalla Papa Lyrics
YouTube Results (More on YouTube)