[00:02.40] Hello one, two, three [00:04.72] [00:09.34] పిల్లి కళ్ళ పాప [00:18.37] పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప [00:23.26] Books-uనుండి looks నాపై తిప్పనంటదే [00:28.60] అయినా నచ్చేసిందే [00:32.72] అయినా నచ్చేసిందే [00:37.39] Shop-uలోన చేప నీ నడుముకాంత ఊప [00:41.79] దారుణంగా దారు లాగా ఎక్కెస్తున్నదే [00:46.46] అయినా నచ్చేసిందే [00:51.13] అయినా నచ్చేసిందే [00:55.29] [01:04.64] (జారీ జారీ చిన్ని గుండె జారీ కింద పడితే [01:07.15] సూడకుండా దాన్ని తొక్కుతున్నవే పిల్ల [01:09.38] లాగి లాగి ఉన్న ఊపిరoత పట్టి లాగి [01:11.75] లేవకుండా దాన్ని సంపుతున్నవే మల్లా) [01:14.01] [01:28.20] పదే పదే pageలు అట్ట తిప్పి సూడపోతే [01:33.39] పడి పడి సస్తూ ఉన్న తిరిగి సూడవెంటే [01:37.84] ఇలా face-u ఇస్తే turning పెరిగిపోద నాలో feeling [01:42.46] Life కున్నా only meaning నువ్వే నా darling [01:46.71] ఒసోసి రాకాసి నన్నే silenceతో చంపేసి [01:50.87] నాలో violence ఏ పెంచేసి నాతో ఆడిస్తున్నావే [01:54.58] పేకాటే ఆడిస్తున్నవే [01:58.32] అయినా నచ్చేసిందే [02:02.48] అయినా నచ్చేసిందే [02:07.21] పిల్లి కళ్ళ పాప నేనంటే సిన్నసూప [02:12.06] Books-uనుండి looks నాపై తిప్పనంటదే [02:15.68] [02:25.44] (ఒక్క సూపు సాలు అంటూ అడిగినాడనా [02:27.96] సీన్న సైగ కోసం ఎంత తిరిగినాడనా [02:30.18] పిల్లగాడి గోల ఎందో ఒక్క పాలి సూడాకుండ [02:32.37] ముప్పు తిప్పలేత్తకాడ్నీ ఇలా, పిల్లా) [02:34.85] [02:44.45] గుడి బడి నువ్వే అంటూ నేను తిరుగుతుంటే [02:48.57] మడి మడి అంటూ అంటి ముట్తనియ్యవెంటే [02:53.38] Yes-u అంటే నేనే మోడి కాదు అంటే కాన బోడి [02:58.19] Life కాలిపోయే బీడీ రావే న జోడీ [03:02.24] ఆ ఒసోసి రాకాసి నువ్వే చూపుల్తో చంపేసి [03:07.04] నన్నే pageల చింపేసి గాలో ఎగరేస్తున్నావే [03:10.89] మేఘల్లో కలిపేస్తున్నావే [03:13.86] అయినా నచ్చేసిందే [03:18.42] యాడో touch చేసిందే [03:22.97]