Neethone

Neethone Lyrics

Song Neethone
Artist A.R. Rahman
Artist Anurag Kulkarni
Artist Madhura Dhara Talluri
Album Whistle (Original Motion Picture Soundtrack)
Download Image LRC TXT
[00:26.59] నీతోనే అడుగు వేయనా
[00:31.71] నీ తోడు నేను అడగనా
[00:36.79] పరదా దాటనా సరదా దారిన
[00:41.99] నూరేళ్ళు తీరిపోని మాటలాడి అలసిపోనా
[00:47.76] నీతోనే నీతోనే
[00:52.85] నీతోనే అడుగు వేయనా
[00:57.50] నీ తోడు నేను అడగనా
[01:03.19]
[01:24.35] నేనంటూ నే లేను నేనే నువ్వైయ్యాను
[01:34.41] కల కంటి కల పాప ఈ జీవితం
[01:39.40] నిదుర మేల్కొన్న కలలోనూ నువ్వు నా నిజం
[01:44.85] నిన్ను కాచుకున్న వరమే
[01:47.43] మీద పడ్డ నీడ ప్రియమే
[01:50.32] చంపొద్దే కోర కళ్ళతో
[01:55.65] నీతోనే అడుగు వేయనా (నీతోనే అడుగు వేయనా)
[02:01.19] నీ తోడు నేను అడగనా (నీ తోడు నేను అడగనా)
[02:08.39]
[02:28.65] చిమ్మే వర్షం కప్పేసుకుందాం దుప్పటిలా
[02:34.09] చేతుల తలుపు వేస్కుందాం ఎప్పటిలా
[02:39.15] చలిలోన చెలి ముద్దు చెల్లించాలా
[02:44.34] చివరి దాకా ఉసురల్లే చూస్కోవాలా
[02:49.89] సదా ఎదే నీదే అన్నా
[02:52.70] పదే పదే ఇచ్చేస్తున్నా నీకే నీకే వెగటు రాని వలపుని
[03:00.46] నీతోనే అడుగు వేయనా (నీ తోడు నేను అడగనా)
[03:05.55] నీ తోడు నేను అడగనా (నీతోనే అడుగు వేయనా)
[03:10.52] పరదా దాటనా సరదా దారిన
[03:15.54] నూరేళ్ళు తీరిపోని మాటలాడి అలసిపోనా
[03:21.67] నీతోనే నీతోనే
[03:26.26] నీతోనే అడుగు వేయనా
[03:31.86] నీ తోడు నేను అడగనా
[03:36.91] నీ తోడు నేను అడగనా
[04:24.67]
[00:26.59]
[00:31.71]
[00:36.79]
[00:41.99]
[00:47.76]
[00:52.85]
[00:57.50]
[01:03.19]
[01:24.35]
[01:34.41]
[01:39.40]
[01:44.85]
[01:47.43]
[01:50.32]
[01:55.65]
[02:01.19]
[02:08.39]
[02:28.65]
[02:34.09]
[02:39.15]
[02:44.34]
[02:49.89]
[02:52.70]
[03:00.46]
[03:05.55]
[03:10.52]
[03:15.54]
[03:21.67]
[03:26.26]
[03:31.86]
[03:36.91]
[04:24.67]
[00:26.59]
[00:31.71]
[00:36.79]
[00:41.99]
[00:47.76]
[00:52.85]
[00:57.50]
[01:03.19]
[01:24.35]
[01:34.41]
[01:39.40]
[01:44.85]
[01:47.43]
[01:50.32]
[01:55.65]
[02:01.19]
[02:08.39]
[02:28.65]
[02:34.09]
[02:39.15]
[02:44.34]
[02:49.89]
[02:52.70]
[03:00.46]
[03:05.55]
[03:10.52]
[03:15.54]
[03:21.67]
[03:26.26]
[03:31.86]
[03:36.91]
[04:24.67]
Neethone Lyrics
YouTube Results (More on YouTube)