[00:26.59] నీతోనే అడుగు వేయనా [00:31.71] నీ తోడు నేను అడగనా [00:36.79] పరదా దాటనా సరదా దారిన [00:41.99] నూరేళ్ళు తీరిపోని మాటలాడి అలసిపోనా [00:47.76] నీతోనే నీతోనే [00:52.85] నీతోనే అడుగు వేయనా [00:57.50] నీ తోడు నేను అడగనా [01:03.19] [01:24.35] నేనంటూ నే లేను నేనే నువ్వైయ్యాను [01:34.41] కల కంటి కల పాప ఈ జీవితం [01:39.40] నిదుర మేల్కొన్న కలలోనూ నువ్వు నా నిజం [01:44.85] నిన్ను కాచుకున్న వరమే [01:47.43] మీద పడ్డ నీడ ప్రియమే [01:50.32] చంపొద్దే కోర కళ్ళతో [01:55.65] నీతోనే అడుగు వేయనా (నీతోనే అడుగు వేయనా) [02:01.19] నీ తోడు నేను అడగనా (నీ తోడు నేను అడగనా) [02:08.39] [02:28.65] చిమ్మే వర్షం కప్పేసుకుందాం దుప్పటిలా [02:34.09] చేతుల తలుపు వేస్కుందాం ఎప్పటిలా [02:39.15] చలిలోన చెలి ముద్దు చెల్లించాలా [02:44.34] చివరి దాకా ఉసురల్లే చూస్కోవాలా [02:49.89] సదా ఎదే నీదే అన్నా [02:52.70] పదే పదే ఇచ్చేస్తున్నా నీకే నీకే వెగటు రాని వలపుని [03:00.46] నీతోనే అడుగు వేయనా (నీ తోడు నేను అడగనా) [03:05.55] నీ తోడు నేను అడగనా (నీతోనే అడుగు వేయనా) [03:10.52] పరదా దాటనా సరదా దారిన [03:15.54] నూరేళ్ళు తీరిపోని మాటలాడి అలసిపోనా [03:21.67] నీతోనే నీతోనే [03:26.26] నీతోనే అడుగు వేయనా [03:31.86] నీ తోడు నేను అడగనా [03:36.91] నీ తోడు నేను అడగనా [04:24.67]