| [00:06.36] |
మానిని (మానిని) |
| [00:13.45] |
మానిని |
| [00:15.36] |
(మానిని) |
| [00:19.60] |
అడుగులే ఝలిపించు పిడుగులై |
| [00:22.56] |
ఒళ్ళు విరుచుకో వినువీధి దారిన మెరుపులా |
| [00:26.60] |
భూమినే బంతాడు కాలమే |
| [00:29.39] |
మీదే ఇకపై లోకం వీక్షించేనిక మగువల వీరంగం |
| [00:33.03] |
|
| [00:48.06] |
శివంగివే, శివంగివే |
| [00:51.38] |
తలవంచే మగ జాతి నీకే |
| [00:54.97] |
నీ త్యాగమే గుర్తించగా |
| [00:58.42] |
సాహో అంటూ మోకరిల్లదా |
| [01:01.72] |
రా రా రాణి కాని కాని |
| [01:05.07] |
నీ హాసం, లాసం, వేషం, రోషం గర్వించేలా దేశమే |
| [01:08.76] |
ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ |
| [01:11.64] |
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక |
| [01:15.06] |
కోరే భవితకి బాటే వెయ్యి |
| [01:18.61] |
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట |
| [01:22.26] |
అబలంటే ఊరుకోక శక్తి నీవని |
| [01:25.58] |
చాటి భయముకి బదులునియ్యీ |
| [01:29.26] |
(శివంగివే) |
| [01:30.66] |
నువ్వే |
| [01:31.13] |
(శివంగివే) |
| [01:32.24] |
శివంగివే |
| [01:32.60] |
(తలవంచే మగ జాతి నీకే) |
| [01:36.18] |
నీ త్యాగమే గుర్తించగా |
| [01:39.44] |
సాహో అంటూ మోకరిల్లదా |
| [01:42.99] |
ఏరై పారే తీరై (ఏరై) |
| [01:44.03] |
ఏరి పారేయి తీరాలన్నీ (ఏరి) |
| [01:46.18] |
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక |
| [01:49.41] |
కోరే భవితకి బాటే వెయ్యి |
| [01:53.36] |
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట |
| [01:56.45] |
అబలంటే ఊరుకోక శక్తి నీవని |
| [01:59.66] |
చాటి భయముకి బదులునియ్యీ |
| [02:09.19] |
|
| [02:58.32] |
నువ్వీ పని చెయ్యాలంటూ నిర్ధేశిస్తే నమ్మద్దు |
| [03:01.85] |
నీ పైనే జాలే చూపే గుంపే నీకు అసలొద్దు |
| [03:08.53] |
ఊరే నిను వేరే చేసి వెలివేస్తున్నా ఆగద్దు |
| [03:11.92] |
నీలోని విధవ్వతెంతో చూపేయాలి యావత్తు |
| [03:15.44] |
లోకం నిను వేధించి బాధిస్తున్నా పోనీవే |
| [03:18.90] |
ప్రసవాన్ని చేధించి సాధించే అగ్గి మొగ్గవే కదలి రా |
| [03:28.10] |
భువిని ఏలగా ఎగసి రా |
| [03:34.81] |
అగ్గి మొగ్గవే కదలి రా |
| [03:42.52] |
నీ సరదా కలల్ని కందాం రా |
| [03:45.83] |
ఏ పరాదలైనా తీద్దాం రా |
| [03:49.69] |
ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ |
| [03:52.68] |
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక |
| [03:56.17] |
కోరే భవితకి బాటే వెయ్యి |
| [03:59.65] |
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట |
| [04:03.10] |
అబలంటే ఊరుకోక శక్తి నీవని |
| [04:06.43] |
చాటి భయముకి బదులునియ్యీ |
| [04:09.11] |
|
| [04:30.14] |
ఎదే గాయాలు దాటే సమయం ఇది |
| [04:37.26] |
నీ బాధే మారే గాధలా |
| [04:44.09] |
నీ భారం నీవే మోయాలమ్మ |
| [04:51.28] |
విజయాల ఆశయమే |
| [04:58.30] |
తరుణోదయమై కాంతి నిండగా |
| [05:05.39] |
తరుణోదయమై కాంతి నిండగా |
| [05:12.06] |
(శివంగివే |
| [05:13.64] |
శివంగివే |
| [05:15.39] |
తలవంచే మగ జాతి నీకే) |
| [05:18.99] |
నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా |
| [05:25.83] |
రా రా రాణి |
| [05:26.90] |
(రా రా రాణి) |
| [05:27.57] |
కాని కాని |
| [05:29.09] |
నీ హాసం, లాసం, వేషం, రోషం గర్వించేలా దేశమే |
| [05:32.47] |
(ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ) |
| [05:35.49] |
వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక |
| [05:39.24] |
కోరే భవితకి బాటే వెయ్యి |
| [05:42.80] |
జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట |
| [05:46.31] |
అబలంటే ఊరుకోక శక్తి నీవని |
| [05:49.29] |
నీ భయముకి, నీ భయముకి |
| [05:52.71] |
నీ భయముకి బదులునియ్యీ |
| [06:00.02] |
|