[00:06.36] మానిని (మానిని) [00:13.45] మానిని [00:15.36] (మానిని) [00:19.60] అడుగులే ఝలిపించు పిడుగులై [00:22.56] ఒళ్ళు విరుచుకో వినువీధి దారిన మెరుపులా [00:26.60] భూమినే బంతాడు కాలమే [00:29.39] మీదే ఇకపై లోకం వీక్షించేనిక మగువల వీరంగం [00:33.03] [00:48.06] శివంగివే, శివంగివే [00:51.38] తలవంచే మగ జాతి నీకే [00:54.97] నీ త్యాగమే గుర్తించగా [00:58.42] సాహో అంటూ మోకరిల్లదా [01:01.72] రా రా రాణి కాని కాని [01:05.07] నీ హాసం, లాసం, వేషం, రోషం గర్వించేలా దేశమే [01:08.76] ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ [01:11.64] వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక [01:15.06] కోరే భవితకి బాటే వెయ్యి [01:18.61] జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట [01:22.26] అబలంటే ఊరుకోక శక్తి నీవని [01:25.58] చాటి భయముకి బదులునియ్యీ [01:29.26] (శివంగివే) [01:30.66] నువ్వే [01:31.13] (శివంగివే) [01:32.24] శివంగివే [01:32.60] (తలవంచే మగ జాతి నీకే) [01:36.18] నీ త్యాగమే గుర్తించగా [01:39.44] సాహో అంటూ మోకరిల్లదా [01:42.99] ఏరై పారే తీరై (ఏరై) [01:44.03] ఏరి పారేయి తీరాలన్నీ (ఏరి) [01:46.18] వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక [01:49.41] కోరే భవితకి బాటే వెయ్యి [01:53.36] జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట [01:56.45] అబలంటే ఊరుకోక శక్తి నీవని [01:59.66] చాటి భయముకి బదులునియ్యీ [02:09.19] [02:58.32] నువ్వీ పని చెయ్యాలంటూ నిర్ధేశిస్తే నమ్మద్దు [03:01.85] నీ పైనే జాలే చూపే గుంపే నీకు అసలొద్దు [03:08.53] ఊరే నిను వేరే చేసి వెలివేస్తున్నా ఆగద్దు [03:11.92] నీలోని విధవ్వతెంతో చూపేయాలి యావత్తు [03:15.44] లోకం నిను వేధించి బాధిస్తున్నా పోనీవే [03:18.90] ప్రసవాన్ని చేధించి సాధించే అగ్గి మొగ్గవే కదలి రా [03:28.10] భువిని ఏలగా ఎగసి రా [03:34.81] అగ్గి మొగ్గవే కదలి రా [03:42.52] నీ సరదా కలల్ని కందాం రా [03:45.83] ఏ పరాదలైనా తీద్దాం రా [03:49.69] ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ [03:52.68] వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక [03:56.17] కోరే భవితకి బాటే వెయ్యి [03:59.65] జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట [04:03.10] అబలంటే ఊరుకోక శక్తి నీవని [04:06.43] చాటి భయముకి బదులునియ్యీ [04:09.11] [04:30.14] ఎదే గాయాలు దాటే సమయం ఇది [04:37.26] నీ బాధే మారే గాధలా [04:44.09] నీ భారం నీవే మోయాలమ్మ [04:51.28] విజయాల ఆశయమే [04:58.30] తరుణోదయమై కాంతి నిండగా [05:05.39] తరుణోదయమై కాంతి నిండగా [05:12.06] (శివంగివే [05:13.64] శివంగివే [05:15.39] తలవంచే మగ జాతి నీకే) [05:18.99] నీ త్యాగమే గుర్తించగా సాహో అంటూ మోకరిల్లదా [05:25.83] రా రా రాణి [05:26.90] (రా రా రాణి) [05:27.57] కాని కాని [05:29.09] నీ హాసం, లాసం, వేషం, రోషం గర్వించేలా దేశమే [05:32.47] (ఏరై పారే తీరై ఏరి పారేయి తీరాలన్నీ) [05:35.49] వల్ల కాదన్న వాళ్ళ నోళ్ళే మూయించాలిక [05:39.24] కోరే భవితకి బాటే వెయ్యి [05:42.80] జారే జారే ధారే కంట మారి శ్వేధం అయ్యేనంట [05:46.31] అబలంటే ఊరుకోక శక్తి నీవని [05:49.29] నీ భయముకి, నీ భయముకి [05:52.71] నీ భయముకి బదులునియ్యీ [06:00.02]