| [00:11.46] |
మానిని మానిని మానిని |
| [00:16.51] |
మానిని మానిని మానిని |
| [00:22.08] |
ధారుణి ధారుణి మానిని |
| [00:27.03] |
ధారుణి ధారుణి మానిని |
| [00:32.49] |
మానిని మానిని మానిని |
| [00:37.43] |
మానిని మానిని మానిని |
| [00:42.72] |
ధారుణి ధారుణి మానిని |
| [00:47.78] |
ధారుణి ధారుణి మానిని |
| [00:55.49] |
స్థితినే మార్చే క్షణికావేశం |
| [01:03.80] |
గతిగా మిగిలే తీరని శోకం |
| [01:11.32] |
మూర్ఖం ద్వేషం సహించగా |
| [01:18.03] |
తరుణి తనువే దహించెనా |
| [01:25.93] |
మగని లోకం పంచుకున్నా |
| [01:31.30] |
మౌనం అను భాషే నేర్చుకున్నా |
| [01:36.39] |
స్వేచ్ఛే తొడిగే సంకెల |
| [01:41.67] |
అలవాటవుతున్న విధి ఇదా |
| [01:49.17] |
మానిని మానిని మానిని |
| [01:54.44] |
మానిని మానిని మానిని |
| [01:59.62] |
ధారుణి ధారుణి మానిని |
| [02:04.77] |
ధారుణి ధారుణి మానిని |
| [02:20.72] |
రొమ్ముల రూపమల్లే స్త్రీ మనస్సు ఉంటేనే |
| [02:26.82] |
మగవాని చూపు దాని వైపు మళ్ళుతుందా |
| [02:32.35] |
నదులకి మా పేరునిచ్చి పూజించే మీరె |
| [02:37.65] |
అమ్మని మరిచారా చెరిచారా |
| [02:43.92] |
మానిని మానిని మానిని |
| [02:49.25] |
మానిని మానిని మానిని |
| [02:54.59] |
ధారుణి ధారుణి మానిని |
| [02:59.63] |
ధారుణి ధారుణి మానిని |
| [03:07.56] |
అశ్లీల చుపులతో, చెడు స్పర్శల తాకిడితో |
| [03:12.96] |
మగజాతి మాసినదా మృగ ద్రుష్టే తీరనిదా |
| [03:18.09] |
మగతనము మీసమును తిప్పుటలో కనబడదు |
| [03:23.12] |
స్త్రీ జాతిని గౌరవించు చేతలలో ఉంది |
| [03:31.16] |
మగతనము మీసమును తిప్పుటలో కనబడదు |
| [03:36.28] |
స్త్రీ జాతిని గౌరవించు చేతలలో ఉంది |
| [03:43.05] |
మానిని మానిని మానిని |
| [03:47.86] |
మానిని మానిని మానిని |
| [03:53.20] |
ధారుణి ధారుణి మానిని |
| [03:58.38] |
ధారుణి ధారుణి మానిని |
| [04:07.54] |
|