[00:11.46] మానిని మానిని మానిని [00:16.51] మానిని మానిని మానిని [00:22.08] ధారుణి ధారుణి మానిని [00:27.03] ధారుణి ధారుణి మానిని [00:32.49] మానిని మానిని మానిని [00:37.43] మానిని మానిని మానిని [00:42.72] ధారుణి ధారుణి మానిని [00:47.78] ధారుణి ధారుణి మానిని [00:55.49] స్థితినే మార్చే క్షణికావేశం [01:03.80] గతిగా మిగిలే తీరని శోకం [01:11.32] మూర్ఖం ద్వేషం సహించగా [01:18.03] తరుణి తనువే దహించెనా [01:25.93] మగని లోకం పంచుకున్నా [01:31.30] మౌనం అను భాషే నేర్చుకున్నా [01:36.39] స్వేచ్ఛే తొడిగే సంకెల [01:41.67] అలవాటవుతున్న విధి ఇదా [01:49.17] మానిని మానిని మానిని [01:54.44] మానిని మానిని మానిని [01:59.62] ధారుణి ధారుణి మానిని [02:04.77] ధారుణి ధారుణి మానిని [02:20.72] రొమ్ముల రూపమల్లే స్త్రీ మనస్సు ఉంటేనే [02:26.82] మగవాని చూపు దాని వైపు మళ్ళుతుందా [02:32.35] నదులకి మా పేరునిచ్చి పూజించే మీరె [02:37.65] అమ్మని మరిచారా చెరిచారా [02:43.92] మానిని మానిని మానిని [02:49.25] మానిని మానిని మానిని [02:54.59] ధారుణి ధారుణి మానిని [02:59.63] ధారుణి ధారుణి మానిని [03:07.56] అశ్లీల చుపులతో, చెడు స్పర్శల తాకిడితో [03:12.96] మగజాతి మాసినదా మృగ ద్రుష్టే తీరనిదా [03:18.09] మగతనము మీసమును తిప్పుటలో కనబడదు [03:23.12] స్త్రీ జాతిని గౌరవించు చేతలలో ఉంది [03:31.16] మగతనము మీసమును తిప్పుటలో కనబడదు [03:36.28] స్త్రీ జాతిని గౌరవించు చేతలలో ఉంది [03:43.05] మానిని మానిని మానిని [03:47.86] మానిని మానిని మానిని [03:53.20] ధారుణి ధారుణి మానిని [03:58.38] ధారుణి ధారుణి మానిని [04:07.54]