Edhi Prema

Edhi Prema Lyrics

Song Edhi Prema
Artist Haricharan
Album Manam (Original Motion Picture Soundtrack)
Download Image LRC TXT
[00:13.25] నననాననా నననాననా నాన నాననా
[00:19.80] నననాననా నననాననా నాన నాననా
[00:39.29] కని పెంచినా మా అమ్మకే అమ్మయ్యానుగా
[00:45.55] నడిపించినా మా నాన్నకే నాన్నయ్యానుగా
[00:52.25] ఒకరిది కన్ను, ఒకరిది చూపు ఇరువురి కలయిక కంటిచూపు
[00:58.91] ఒకరిది మాట, ఒకరిది భావం
[01:02.23] ఇరువురి కథలిక కదిపిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా
[01:11.67] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
[01:18.15] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా
[01:31.55] హా దీరనా దిరనా నాన దీరనా దిరనాన
[01:38.51] దీరనా దిరనా నాన దీరనా దిరనాన
[02:00.97] హా... అ ఆ ఇ ఈ నేర్పిన అమ్మకు గురువును అవుతున్నా
[02:07.91] ఓ... అడుగులు నడకలు నేర్పిన నాన్నకు మార్గం అవుతున్నా
[02:15.09] పిల్లలు వీళ్ళే అవుతుండగా, ఆ అల్లరి నేనే చూస్తుండగా
[02:21.86] కన్నోళ్ళతో నేను చిన్నోడిలా
[02:24.69] కలగలిసిన ఎగసిన బిగిసిన కథ ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా
[02:34.27] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
[02:40.82] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా
[02:59.33] అ అ కమ్మని బువ్వను కలిపిన చేతిని దేవత అంటున్నా
[03:06.17] ఓ కన్నుల నీటిని తుడిచిన వేలికి కోవెల కడుతున్నా
[03:13.37] జోలలు నాకే పాడారుగా ఆ జాలిని మరచిపోలేనుగా
[03:19.95] మీరూపినా ఆ ఊయల
[03:23.07] నా హృదయపు లయలలో పదిలము కద ఇది ప్రేమ ప్రేమ తిరిగొచ్చే తియ్యగా
[03:32.61] ఇది ప్రేమ ప్రేమ ఎదురొచ్చే హాయిగా
[03:39.17] ఇది మనసును తడిమిన తడిపిన క్షణము కదా
[03:47.89]
[00:13.25]
[00:19.80]
[00:39.29]
[00:45.55]
[00:52.25] ,
[00:58.91] ,
[01:02.23]
[01:11.67]
[01:18.15]
[01:31.55]
[01:38.51]
[02:00.97] . . .
[02:07.91] . . .
[02:15.09] ,
[02:21.86]
[02:24.69]
[02:34.27]
[02:40.82]
[02:59.33]
[03:06.17]
[03:13.37]
[03:19.95]
[03:23.07]
[03:32.61]
[03:39.17]
[03:47.89]
[00:13.25]
[00:19.80]
[00:39.29]
[00:45.55]
[00:52.25] ,
[00:58.91] ,
[01:02.23]
[01:11.67]
[01:18.15]
[01:31.55]
[01:38.51]
[02:00.97] . . .
[02:07.91] . . .
[02:15.09] ,
[02:21.86]
[02:24.69]
[02:34.27]
[02:40.82]
[02:59.33]
[03:06.17]
[03:13.37]
[03:19.95]
[03:23.07]
[03:32.61]
[03:39.17]
[03:47.89]
Edhi Prema Lyrics
YouTube Results (More on YouTube)